Banana: చలికాలంలో అరటిపండు తింటే ఆరోగ్యానికి మంచిదేనా..?
- అన్ని సీజన్లలో లభించే పండ్లలో అరటి పండు ఒకటి
- అరటిపండు తింటే ఆరోగ్యం దృఢంగా ఉంటుంది
- చలికాలంలో అరటి పండు తింటే దగ్గు, జలుబు వస్తుంది
- వింటర్ సీజన్ లో రాత్రి పూట తినొద్దు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరటిపండు అన్ని సీజన్లలో లభిస్తుంది. అరటిపండు తింటే ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని భాగాలకు అద్భుతంగా పని చేస్తుంది. అరటి పండును తరచుగా ఉదయం, సాయంత్రం అల్పాహారంగా తింటుంటారు. శరీరంలో వేడి ఉంటే అరటిపండు ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా.. తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. కడుపు మంట, విపరీతమైన వేడి ఉన్నవారు అరటిపండు తినకుండా ఉండటం బెటర్. చలికాలంలో అరటిపండు తినడం ఆరోగ్యానికి మంచిది. జలుబు ఉన్నవారు అరటిపండు తినొద్దు.
అరటిపండులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. విటమిన్ ఎ, విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అరటి పండు తినడం వల్ల గుండె నుండి జీర్ణక్రియ వరకు ప్రతిదీ ఆరోగ్యంగా ఉంచుతుంది. చలి కాలంలో ఎముకల నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ సీజన్‌లో క్యాల్షియం పుష్కలంగా ఉండే అరటిపండును తీంటే.. ఈ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అరటిపండులో కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, నియాసిన్, రిబోఫ్లావిన్, B6 వంటి అవసరమైన విటమిన్లు.. ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి . చలికాలంలో అరటిపండు తింటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
Also Read
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
Bhairathi Ranagal: త్వరలో తెలుగులో కన్నడ థ్రిల్లర్ “భైరతి రణగల్”
మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది:
అరటిపండులో కరిగే, కరగని ఫైబర్ రెండూ పుష్కలంగా ఉంటాయి. కరిగే ఫైబర్ జీర్ణక్రియను మందగించే ధోరణిని కలిగి ఉంటుంది. ఇది ఒక వ్యక్తికి ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది. అరటిపండు తినడం వల్ల బరువు తగ్గుతారు. అంతేకాకుండా.. మలబద్ధకం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. చలికాలంలో అరటి పండు తింటే దగ్గు, జలుబు వస్తుంది. కాబట్టి.. రాత్రి పూట తినొద్దు.
చలికాలంలో అరటిపండు తినాలా వద్దా..?
అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది.. బలాన్ని ఇస్తుంది. అయితే చలికాలంలో రాత్రిపూట అరటిపండు తినడం మానుకోవాలి. మీకు దగ్గు, జలుబు లేదా ఏదైనా శ్వాసకోశ సమస్యలు ఉంటే.. రాత్రిపూట అరటిపండు తినవద్దు. దీన్ని తినడం వల్ల శ్లేష్మం లేదా కఫం వంటి సమస్యలు వస్తాయి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!