Honey Benefits: చలికాలంలో తేనె తీసుకుంటే ఆ వ్యాధులు దరి చేరవు.. ముఖ్యంగా దానికి..!
- చలికాలంలో చర్మానికి చాలా హాని
- ఈ సీజన్‌లో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది
- జలుబు.. దగ్గు.. జ్వరం లాంటి అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదం
- నివారించడానికి తేనె చాలా ఉపయోగకరం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శీతాకాలం మొదలైంది. చలికాలం మన చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. ఈ సీజన్‌లో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. అంతే కాకుండా.. జలుబు, దగ్గు, జ్వరం లాంటి అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. వీటిని నివారించడానికి తేనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చలికాలంలో చర్మంలోని తేమ తగ్గి చర్మం పొడిబారడం వల్ల అనేక చర్మ సమస్యలు వస్తాయి. ఈ సీజన్‌లో శరీరానికి అవసరమైన విటమిన్ డి విటమిన్ కావాలి. లేదంటే.. దీని ప్రభావం చర్మంపై స్పష్టంగా కనిపిస్తుంది. విటమిన్ డి అనేది కరిగే విటమిన్.. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శీతాకాలంలో తేనెను తీసుకుంటే ఏయే వ్యాధులను దూరం చేసుకోవచ్చో తెలుసుకుందాం.
జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందుతారు:
ఒక చెంచా తేనెలో ఒక చెంచా నిమ్మరసం కలిపి తాగడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా.. తేనె నిమ్మకాయ కూడా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరానికి ఎటువంటి వ్యాధి సులభంగా దరిచేరదు.
Also Read
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
శరీరంలో డిటాక్సిఫికేషన్ ఉంటుంది:
ఒక కప్పు హెర్బల్ టీలో ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే శరీరంలోని మురికి బయటకు వచ్చి శరీరంలో డిటాక్సిఫికేషన్ జరుగుతుంది.
బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది:
తేనె తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గవచ్చు. మీరు బరువు తగ్గాలనుకుంటే ఒక టీస్పూన్ తేనెలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
దంత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది:
తేనె తీసుకోవడం వల్ల దంత సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఒక చెంచా తేనెలో రెండు చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని తాగితే సైనస్ అదుపులో ఉంటుంది.
చర్మం ఆరోగ్యంగా ఉంటుంది:
చలికాలంలో చర్మ సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది. చలికాలంలో చర్మం పొడిబారుతుంది. చలికాలంలో వేడినీటికి బదులు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. దీనితో పాటు తేనె తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!