Hyderabadi Mutton Paya: ప్రస్తుతం నగరంలో మటన్ పాయా షేర్వా భారీ డిమాండ్ ఉంది. ఈ శీతాకాలంలో చలి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ మటన్ పాయా షేర్వాకు తినేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాదీ మటన్ పాయా అనేది మేక కాళ్లతో తయారు చేసే సంప్రదాయ భారతీయ వంటకం. ఇది రిచ్, రుచికరమైన కూర. సువాసన వచ్చే మసాలాలు, ఉల్లిపాయలు, టమాటాలు, పెరుగు కలిపి దీన్ని సిద్ధం చేస్తారు. మేక కాళ్లు బాగా మెత్తబడటం…