Sachin Tendulkar compares Carlos Alcaraz to Roger Federer after Wimbledon 2023: 36 ఏళ్ల సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఆధిపత్యానికి తెరదించుతూ.. 20 ఏళ్ల కార్లోస్ అల్కరాస్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. అద్భుత ఆటతో ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో అల్కరాస్ విజేతగా నిలిచాడు. ఐదు సెట్‌ల పాటు హోరాహోరీగా సాగిన సమరంలో టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్‌కు ముచ్చెమటలు పట్టిస్తూ.. 24వ గ్రాండ్‌స్లామ్ గెలవాలన్న ఆశలపై నీళ్లు చల్లాడు. అద్భుత ఆటతో…