Leopard : సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని బీబీపేట్ గ్రామంలో శనివారం ఉదయం చిరుతపులి కనిపించడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. స్థానికంగా మాజీ జడ్పీటీసీ సభ్యుడు గుండు మోహన్ ఇంట్లోకి చిరుత చొరబడి కొంతసేపు అక్కడే సంచరించిన దృశ్యాలు ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ వీడియోలు ఇప్పుడు గ్రామంలో వైరల్ అవుతున్నాయి. ఇంటి ఆవరణలో చిరుత కనిపించగానే గుండు మోహన్ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై తక్షణమే ఇంటి నుంచి…
Viral Video: ప్రతి నిత్యం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు ప్రత్యక్షమవుతానే ఉంటాయి. ఇందులో కొన్ని ఆనందాన్ని పంచుతే, మరికొన్ని భయబ్రాంతులకు గురిచేస్తాయి. అప్పుడప్పుడు అడవి జంతువుల సంబంధించి అనేక వీడియోలు ప్రత్యక్షమవుతానే ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సింహం సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అర్థరాత్రి ఇంట్లో ఏదో కదిలిన శబ్దం విని మీరు మేల్కొని బయటికి వచ్చేసరికి ఓ సింహం ముందే నిలబడి ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి…
Cat Snake Fight : పాము - ముంగిస, పిల్లి - ఎలుక ఒకదానికొకటి బద్ద శత్రువులు. సాధారణంగా ఈ జంతువులు పోట్లాడుకోవడం మీరు చూసే ఉంటారు. జంతువుల పోరాటం, వేట వీడియోలను చూసి ఉంటారు.