Lifestyle : మీ భర్తతో ఈ విషయాలను అస్సలు చెప్పకండి.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యా భర్తల మధ్య ప్రేమ, నమ్మకం అనేవి ఉంటే వారి బంధం మరింత బలంగా ఉంటుంది.. ప్రతి విషయాన్నిషేర్ చేసుకోవాలంటారు. కానీ కొన్ని విషయాలను మాత్రం భాగస్వామితో అస్సలు షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇవి మీ ఇద్దరి మధ్య గొడవలను కలిగిస్తాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ప్రతి విషయాన్నిషేర్ చేసుకోవాలంటారు. కానీ కొన్ని విషయాలను మాత్రం భాగస్వామితో అస్సలు షేర్ చేసుకోకూడదు.. ఆ పొరపాటున చెప్పారనుకోండి.. యుద్దాలే.. అందుకే కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిది.. అసలు ఏం చెప్పకూడదో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
కొన్ని అనకూడని మాటలు కూడా ఉంటాయి.. నువ్వు ఎప్పుడూ ఇలా చెయ్యలేవు అని.. లేదా అందుకు నువ్వు పనికి రావనే మాటలు ఎప్పటికి అనకూడదు.. తాను మారుతున్న విషయాన్ని మీరు గమనించకపోయిన కూడా ఇలాంటివే జరుగుతాయి.. ఇలాంటి సమయంలో మీరు ఈ మాటలు అంటే వారికి కోపం వస్తుంది. అలాగే గొడవలు కూడా వస్తాయి. ముఖ్యంగా మీ భాగస్వామి బాధపడతారు..
Also Read
- Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
మీకు నేనంటే ఇష్టమా, అయితే అది చెయ్యాల్సిందే అని ఏది గట్టిగా చెప్పకూడదు.. మీ సంబంధంలో నమ్మకాన్ని, గౌరవాన్ని దెబ్బతీస్తాయి. ఇలా మాట్లాడితే మీ భాగస్వామి ఆలోచనలను, కోరికలను మీరు గౌరవించడం లేదని అర్థం వస్తుంది. అలాగే మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని కూడా అర్థమొస్తుంది.కండిషన్స్ పెట్టి ఉంటే బంధం ఎక్కువ రోజులు ఉండదు..
ఇకపోతే చాలా మంది భార్యలు మీరు ‘ఏం చేసినా సరే’ అనే మాటను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ ఇది మీ భాగస్వామిని నిర్లక్ష్యం చేసినటట్టు అనిపించొచ్చు లేదా వారి ఆలోచనలు, భావాలు మీకు ముఖ్యం కాదని అనిపించొచ్చు. ఇది కమ్యూనికేషన్ గ్యాప్ ను కలిగిస్తుంది.. ఇలాంటి మాటలు అసలు అనకండి..
మంచి వారు కాదు, మొండివారు వంటి విషయాలను అస్సలు అనకండి. ఇలాంటి వాటిని అనుకోకుండా అన్నా మీ భాగస్వామి భావాలను దెబ్బతీస్తాయి.. మీ మధ్య గొడవలు బాగా పెరుగుతాయి.. బంధం విడిపోవచ్చు కూడా..
వేరోకరితో పోల్చడం, మిమ్మల్ని అవతలి వాళ్లతో పోల్చుకోవడం మానుకోండి. ముఖ్యంగా మీతో మంచిగా లేని వ్యక్తితో. ఇలా పోల్చడం వల్ల మీ భాగస్వామి హార్ట్ అవుతారు. అలాగే వారి భావాలను దెబ్బతీసిన వారవుతారు. ఇలా మీరు వేరొకరితో పోల్చుతున్నారంటే.. మీరు మీ భాగస్వామిని ప్రశంసించడం లేదని, ఎంత చేసినా ఇలానే అంటుంది అని వాళ్లు భావించి దూరం అవుతారు.. ఇలాంటి మాటలు సమయం, సందర్భం లేకుండా అనకండి.. ముఖ్యంగా గొడవ పడుతున్నప్పుడు పొరపాటున కూడా అనకండి.. బంధం దెబ్బతింటుంది..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!