Wi-Fi Users Alert: మీ ఇంట్లో వైఫై ఉందా అయితే ఈ స్టోరీ మీ కోసమే. అసలు రాత్రి నిద్రపోయే సమయంలో Wi-Fi ఆన్ చేసి నిద్రపోతే కరెంట్ ఛార్జ్ పెరుగుతుందో లేదో ఎప్పుడన్నా ఆలోచించారా. చాలా మంది యూజర్స్‌కి ఎప్పుడో ఒకసారి ఈ ప్రశ్న ఎదురై ఉంటుంది. Wi-Fi రూటర్‌ను 24/7 ఆన్‌లో ఉంచాలా వద్దా ప్రశ్నకు ఆన్సరే ఈ స్టోరీ నిలుస్తుంది. మీరు ఆలస్యంగా మేల్కొని గంటల తరబడి ఫోన్, లాప్‌ట్యాప్ స్క్రోల్ చేసే…