Home
White House Shooting
White House Shooting News
-
White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..
White House shooting: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ సమీపంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు కారణమైన నిందితుడిని సీక్రెస్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు. మరణించిన నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తించారు. అయితే, ఈ దాడి వెనక ఉద్దేశ్యం ఇంకా అస్పష్టంగానే ఉంది. అతడి మానసిక పరిస్థితి బాగా లేదని, తానే ‘‘ఏసుక్రీస్తు అవతారం’’ అని నమ్మేవాడని తెలిసింది. గతేడాది వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించడం, వైట్ హౌజ్… -
White House shooting: వాషింగ్టన్లో కలకలం.. వైట్ హౌస్ సమీపంలో షూటౌట్
White House shooting: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ సమీపంలో శనివారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా యూఎస్ భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ కాల్పుల ఘటనకు పాల్పడిన నిందితుడిని సీక్రెట్ సర్వీస్ సిబ్బంది కాల్చేశారు. కాల్పులోల గాయపడిన నిందితుడిని ఆస్పత్రికి తరలించే సమయంలో మరణించారు. మరో దుండగుడు కాల్పుల్లో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌజ్‌లోనే ఉన్నారు.… -
Donald Trump: “మూడో ప్రపంచ దేశాల” నుంచి వలసల్ని అనుమతించం.. భారత్ ఈ జాబితాలో ఉందా.?
Donald Trump: వైట్ హౌజ్‌లో సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సెక్యూరిటీ సిబ్బందిపై ఆఫ్ఘాన్ జాతీయుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ‘‘మూడో ప్రపంచ దేశాల’’ నుంచి అమెరికాలోకి వలసల్ని శాశ్వతంగా నిలిపివేస్తామని ప్రకటించారు. దీని వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కొలుకుంటుందని చెప్పారు. ట్రంప్ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా భారీ ప్రభావాన్ని చూపిస్తుంది. మెరుగైన జీవితం, విద్య,… -
Trump: కాల్పుల ఎఫెక్ట్.. గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌కు కష్టాలే!.. ట్రంప్ కీలక ఆదేశాలు
అగ్ర రాజ్యం అమెరికా పరిపాలన కేంద్రం వైట్‌హౌస్ దగ్గర కాల్పులు తీవ్ర అలజడి రేకెత్తించింది. నేషనల్ గార్డ్స్పై ఆప్ఘని వాసి జరిపిన కాల్పులు అధ్యక్షుడు ట్రంప్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఇద్దరు గార్డ్స్పై కాల్పులు జరపగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొకరు చికిత్స పొందుతున్నారు. -
US: వైట్‌హౌస్ దగ్గర కాల్పులు.. ఇద్దరు నేషనల్ గార్డ్స్‌కు సీరియస్!
అగ్ర రాజ్యం అమెరికాలో కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. వాషింగ్టన్ డీసీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉండే వైట్‌హౌస్ దగ్గర ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డ్స్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
US Midterms elections: యూఎస్ ఎన్నికల్లో ట్రంప్‌కు భారీ షాక్.. ఎర్లీ ట్రెండ్స్‌లో డెమోక్రాట్ల ఆధిక్యం..
-
Hero Xpulse 450: హీరో Xpulse 450 ఆవిష్కరణ.. 421cc ఇంజిన్‌తో పాటు Android Auto, Apple CarPlay సపోర్ట్
-
Iran Threatens Trump: ‘మేం ట్రంప్‌ను చంపేస్తాం..’ ఇరాన్లో భారీ భారీ హోర్డింగ్ కలకలం..
-
Dell 14S: Dell 14S భారత్‌లో లాంచ్.. 2.8K డిస్ప్లే, Intel Core ప్రాసెసర్, Dolby Atmos సపోర్ట్
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!