White House shooting: వాషింగ్టన్లో కలకలం.. వైట్ హౌస్ సమీపంలో షూటౌట్
- వైట్ హౌజ్ సమీపంలో కాల్పుల కలకలం..
- ట్రంప్ ఉన్న సమయంలోనే కాల్పులు..
- సీక్రెట్ సర్వీస్ సిబ్బంది కాల్పుల్లో దుండగుడు హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
White House shooting: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ సమీపంలో శనివారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా యూఎస్ భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ కాల్పుల ఘటనకు పాల్పడిన నిందితుడిని సీక్రెట్ సర్వీస్ సిబ్బంది కాల్చేశారు. కాల్పులోల గాయపడిన నిందితుడిని ఆస్పత్రికి తరలించే సమయంలో మరణించారు. మరో దుండగుడు కాల్పుల్లో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌజ్‌లోనే ఉన్నారు.
సుమారుగా 25 రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు అధికారులు చెప్పారు. వైట్ హౌస్‌కు ఒక బ్లాక్ దూరంలో ఉన్న 17వ వీధి,పెన్సిల్వేనియా అవెన్యూ నార్త్‌వెస్ట్ సమీపంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై అధికారులు స్పందిస్తున్నారని, మాకు వీలైన వెంటనే తాజా సమాచారాన్ని అందిస్తామని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ చెప్పారు. కాల్పుల ఘటన తర్వాత వైట్ హౌజ్ సమీపంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. భవనంపై స్నైపర్ టీమ్‌లు మోహరించాయి.
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!