WhatsApp stop working: వాట్సాప్ లేనిది ఏ స్మార్ట్ ఫోన్ ఉండడం లేదంటే అతిశయోక్తి కాదు.. చిన్నా, పెద్ద తేడా లేకుండా వాట్సాప్ వాడేస్తున్నారు.. చాటింగ్, వాయిస్ మెసేజ్‌లు, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్.. ఒక్కటేంటి.. ఫొటోలో, వీడియోలు, ఫైల్స్ ఇలా ఎన్నో సులువుగా షేర్ చేసుకునే అవకాశం ఉండడంతో.. తక్కువ కాలంలోనే మంచి ఆదరణ పొందింది ఈ యాప్.. ఇక, ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను పలకరిస్తూనే ఉంది.. ఇదంతా ఎందుకంటే.. వాట్సాప్ యూజర్లు…