నేడు మెదక్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. నేడు సంగారెడ్డి జిల్లా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలకు రాహుల్ హాజరుకానున్నారు. నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొననున్నారు. నేడు సంగారెడ్డి జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్…
నేడు సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అలంపూర్, మధ్యాహ్నం 3కి కొల్లాపూర్, సాయంత్రం 4 గంటలకు నాగర్ కర్నూల్, సాయంత్రం 5 గంటలకు కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభలలో సీఎం మాట్లాడనున్నారు. నేడు మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు నారాయణపేటలో సకల జనుల విజయసంకల్ప సభలో ఆయన పాల్గొననున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు…