* ఉజ్బెకిస్థాన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. నేడు ఎస్‌సీవో సమ్మిట్‌లో పాల్గొననున్న మోడీ.. * నేడు హైదరాబాద్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. నేషనల్ పోలీస్ అకాడమీలో బస, రేపు పరేడ్‌గ్రౌండ్స్‌లో జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొననున్న షా, అనంతరం టూరిజం ప్లాజాలో బీజేపీ కోర్ కమిటీ భేటీ.. రేపు మధ్యాహ్నం 2.30కి క్లాసిక్ గార్డెన్స్‌కు అమిత్ షా * నేటి నుంచి తెలంగాణలో జాతీయ సమైక్యత ఉత్సవాలు.. మూడు రోజుల పాటు జరగనున్న…