ఢిల్లీలో నేటి ఉదయం 11 గంటలకు అఖిలపక్షం భేటీ నిర్వహించనున్నారు. ఈ అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు. కోవిడ్ కొత్త వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు వైద్యాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఇందిరా పార్క్‌వద్ద కాంగ్రెస్ చేపట్టిన ‘కర్షకుల కోసం కాంగ్రెస్’ వరి దీక్ష నేడు రెండవ రోజుకు చేరుకోనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ దీక్ష యుగియనుంది. నేడు ఉదయ…