పూర్వకాలానికి, నేటికి ఆహారపు అలవాట్లలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బర్గర్లు, పిజ్జాలు ఇలా రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోని ప్రజలు ఆహారం విషయంలో డిఫరెంట్ ఆప్షన్స్ ను కలిగి ఉంటారు. కొందరు పూర్తిగా శాఖాహారులు, మరికొందరు మాంసాహారులు. కొంతమంది మాంసం తినరు కానీ గుడ్లు తింటారు. కానీ ఇప్పుడు చాలా మంది పూర్తిగా శాకాహారిగా మారారు – అంటే, పాలు వద్దు, నెయ్యి వద్దు, గుడ్లు వద్దు, పూర్తిగా…