Home
Weight Loss
Weight Loss News
-
Warm Water: వేసవిలో చల్లటి నీటి కంటే వేడి నీరు తాగితే మంచిది.. ఎన్ని బెనిఫిట్స్ అంటే..?
వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలామంది చల్లటి నీరు త్రాగడానికి ఆసక్తి చూపుతారు. ఎండలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చాక చల్లటి నీరు తాగకుండా ఉండలేరు. అయితే.. చల్లటి నీరు తాగడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో చాలా మందికి తెలియదు. నిజానికి, వేసవిలో వేడినీరు తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. -
Guava Leaves: జామ పండ్లే కాదు.. ఆకులతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు..!
ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కొనసాగించేందుకు మనకు ప్రకృతిలో లభించే చెట్లు, మొక్కలు ఎంతో ఉపయోగపడతాయి. వాటిలో జామ చెట్టు కూడా ఒకటి. జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. రోజు ఒక జామ పండు తింటే చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చు. అయితే.. జామ పండుతో పాటు జామ ఆకులతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. -
Belly Fat: బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే ఈ ‘టీ’లు తాగాల్సిందే!
Belly Fat: నేటి పోటీ ప్రపంచంలో ఆరోగ్యంగా ఉండటం అనేది చాలామందికి ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా బొడ్డు కొవ్వు (Belly Fat) భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడం చాలా కష్టమైన పని. అయితే సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ ప్రయాణంలో కొన్ని ప్రత్యేకమైన ‘టీ’లు మీకు సహాయపడతాయి. ఈ టీలు రుచికరంగా ఉండటమే కాకుండా.. శరీరానికి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. Read… -
Health: ఈ జ్యూస్ తాగితే 50 ఏళ్ల వయసులో కూడా 30 ఏళ్లలా కనిపిస్తారు.. ట్రై చేయండి..!
బీట్రూట్ అనేది ఒక సమృద్ధిగా పోషకాలు కలిగిన కూరగాయ. దీని రసం ప్రతిరోజూ తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. బీట్రూట్ రసంలో నైట్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ C ఉన్నందున.. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, జ్ఞాపకశక్తిని పెంచడం, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. -
Flax Seeds: మహిళల హార్మోన్ల సమతుల్య పరిష్కారం కోసం ఇలా చేస్తే సరి!
Flax Seeds: అవిసె గింజలు (Flax Seeds) చూడడానికి చాలా చిన్నవిగా కనిపించాయి కానీ.. పోషకాల పరంగా ఎంతో విలువైనవి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, లిగ్నన్స్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అవిసె గింజల్లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును తగ్గించడంలో, అలాగే హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించి… -
Yoga Tips: క్రమం తప్పకుండా పది నిముషాలు ఈ యోగా ఆసనాలు చేస్తే చాలు.. అధిక కొవ్వు ఇట్టే మాయం
Yoga Tips: యోగా శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రభావవంతంగా ఉంటుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా శరీరంలోని అధిక కొవ్వును తగ్గించి, శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు. యోగా సాధారణంగా అధిక తీవ్రత వ్యాయామం కాకపోయినా.. ఇప్పటికీ అనేక విధాలుగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇకపోతే, బరువు తగ్గాలనుకునే వారు కొన్ని యోగాసనాల సాధనను చేస్తే చాలు. అదికూడా కేవలం 10 నిమిషాల యోగా… -
Protein Powder: ఇంట్లోనే సహజమైన ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోండిలా..
ప్రోటీన్ పౌడర్ అనేది కండరాల నిర్మాణానికి, బరువు తగ్గడానికి, శక్తి స్థాయిలను పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, మార్కెట్లో లభించే ప్రోటీన్ పౌడర్ల ఖరీదు ఎక్కువ. అంతే కాకుండా వాటిలో ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రుచులు, చక్కెర వంటి పదార్థాలను కలుపి ఉండొచ్చు. ఇవేమీ లేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన, సరసమైన ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోవడం మంచిది. -
Fasted Workout: ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
వ్యాయామం అనే ఆరోగ్యాన్ని, శారీరక ధృడత్వాన్ని ప్రోత్సహించడానికి, మానసిక శ్రేయస్సును పెంపొందించడానికి, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల గుండెకు రక్త ప్రసరణ పెరుగుతుంది. మానసిక స్థితి మెరుగుపడడంతో పాటు బరువు పెరగకుండా కాపాడుతుంది. వ్యాయామం కండరాలు, ఎముకల బలాన్ని పెంచుతుంది. -
Almonds Soaked In Honey: రోజూ తేనెతో నానబెట్టిన బాదంపప్పును తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
Almonds Soaked In Honey: ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె కలిపి తాగడం గురించి మనం తరుచూ వినే ఉంటాము. అయితే, తేనెలో నానబెట్టిన బాదంపప్పును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయని మీకు తెలుసా..? ఇకపోతే బాదం, తేనె రెండింటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటి కలయిక శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రతి రోజూ ఉదయాన్నే తేనెలో నానబెట్టిన బాదంపప్పు తింటే ఎలాంటి ప్రయోజనాలు… -
Fitness Tips: ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఎన్ని అడుగులు నడవాలో తెలుసా..?
ఆరోగ్యంగా ఉండటానికి శారీరక శ్రమ అవసరం. అందు కోసం ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఒకవేళ వ్యాయామం చేయడానికి సమయం లేకపోతే.. కనీసం కాలి నడక అయినా అలవాటు చేసుకోవాలి. రోజువారీ నడక అలవాటు శారీరక శ్రమను పెంచుతుంది. అంతేకాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎముకల దృఢత్వం, మానసిక ఆరోగ్యం, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడతాయి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!