Home
Weight Loss
Weight Loss News
-
అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!
ఎండలు మండిపోతున్న వేసవి కాలంలో మన శరీరం త్వరగా అలసిపోతుంది. ఇలాంటి సమయంలో కృత్రిమ శీతల పానీయాల (Cool Drinks) కంటే ప్రకృతి ప్రసాదించిన ‘మజ్జిగ’ తాగడం ఎంతో శ్రేయస్కరమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మజ్జిగను కేవలం ద్రవ పదార్థంగానే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ తెలుసుకోండి. శరీరాన్ని చల్లబరిచే సహజ సిద్ధమైన పానీయం మజ్జిగలో ఉండే అధిక నీటి శాతం , తక్కువ వెన్న (Fat) శరీర ఉష్ణోగ్రతను వెంటనే… -
Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!
Gym Tips : ఆరోగ్యంగా ఉండాలనో, బరువు తగ్గాలనో చాలామంది ఎంతో ఉత్సాహంతో జిమ్‌లో చేరుతుంటారు. కానీ కొద్దిరోజులు వెళ్ళాక రకరకాల కారణాలతో మధ్యలోనే మానేస్తుంటారు. ఇలా జిమ్ మధ్యలో ఆపేయడం వల్ల శరీరంలో కొన్ని ప్రతికూల మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కండరాల పటుత్వం తగ్గడం: క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పుడు కండరాలు దృఢంగా తయారవుతాయి. అయితే జిమ్ మానేసిన తర్వాత ఆ కండరాల పటుత్వం (Muscle Tone) క్రమంగా తగ్గుతుంది. కండరాలు… -
White vs Brown Rice: వైట్ రైస్ – బ్రౌన్ రైస్.. బరువు తగ్గడానికి, ఆరోగ్యానికి ఏది ముఖ్యం..
White vs Brown Rice: బరువు తగ్గడానికి చాలా మంది తెల్ల బియ్యం వదులుగా బ్రౌన్ రైస్‌కు ప్రాధాన్యత ఇస్తుంటారు. వైట్ రైస్ బరువు పెరగడానికి, షుగర్ స్పైక్స్ రావడానికి కారణంగా చెబుతుంటారు. దీంతో చాలా మంది దీనికి బదులుగా బ్రౌన్ రైస్ తింటుంటారు. అయితే, నిజంగా బరువు తగ్గడానికి ఏ వైట్ రైస్ లేదా బ్రౌన్ రైస్‌లో ఏది ముఖ్యమో తెలుసుకుందాం. -
Karan Johar : మా అమ్మ నన్ను లావుగా ఉన్నావని అనేది.. బరువు తగ్గడంపై కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు.!
బాలీవుడ్ దిగ్గజ నిర్మాత కరణ్ జోహార్ ఇటీవలి కాలంలో తన రూపంలో వచ్చిన భారీ మార్పుతో అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ఆయన ఇంత వేగంగా బరువు తగ్గడం వెనుక ‘ఓజెంపిక్’ వంటి మందుల ప్రభావం ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కరణ్ ఈ వార్తలపై స్పందిస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలను , తన ఫిట్నెస్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టారు. కరణ్ జోహార్ మాట్లాడుతూ, తన బరువు… -
Cucumber Benefits: రోజూ కీర దోసకాయ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు..?
మనకు రోజూ లభించే కూరగాయల్లో అనేక పోషక విలువలు, శరీరానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉంటాయి. ప్రతి కూరగాయలో శరీరానికి, ఆరోగ్యానికి మంచి చేసే అనేక విటమిన్లు, శక్తిని అందించే పదార్థాలు ఉంటాయి. కూరగాయలను తినడం ద్వారా శరీరానికి బలంతో పాటు పౌష్టిక విలువలు లభిస్తాయి. అలా మనకు లభించే కీరదోసలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉన్నాయి. -
Makhana: మఖానా తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
మఖానాలో విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మఖానా కాల్షియం, మెగ్నీషియం, ఇనుము అద్భుతమైన మూలంగా పరిగణించబడుతుంది. మఖానా తినడం వల్ల శరీరంలోని పోషకాల లోపాన్ని అధిగమించవచ్చు. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ గింజలు ఆరోగ్యానికెంతో మేలని నిపుణులు చెబుతున్నారు. -
Health Tips: తేనె ఆరోగ్యానికి, అందానికి వరం.. ప్రతి రోజు స్పూన్ చాలు
ప్రస్తుత కాలంలో ఉన్నోడి, లేనోడి లక్ష్యం ఒకటే డబ్బు సంపాదన. డబ్బు సంపాదించాలనే ఆరాటంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. టైముకు తినకపోవడం, సరియైన నిద్ర లేకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం కూడా కారణమవుతోంది. పోషకాహారాలు, ఔషద గుణాలున్న పానియాలు ఆహారంలో చేర్చుకుంటే వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు. వాటిలో తేనె ఒకటి. ఆయుర్వేదంలో తేనెను ఔషధంగా పరిగణిస్తారు. తేనె అందాన్ని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా… -
Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా?.. ఫైబర్ అధికంగా ఉండే ఈ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకోండి
నేటి బిజీ లైఫ్ లో చాలామంది ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. మెరుగైన ఆరోగ్యం కోసం పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవాలి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఫైబర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బరువును కూడా అదుపులో ఉంచుతుంది. వాటిలో కేలరీలు చాలా తక్కువ ఉంటాయి. బరువు పెరిగి ఉంటే లేదా మలబద్ధకంతో బాధపడుతుంటే మీరు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినవచ్చు. Also… -
Health: వేసవిలో సూపర్‌ఫుడ్.. ఇది తింటే ఎన్ని ప్రయోజనాలంటే..?
వేసవి వచ్చిదంటే చాలు ఎండలకు భయపడి బయటకు పోవాలంటే నరకం కనపడుతుంది. కొద్దిసేపు ఎండకు తిరగారంటే చాలు శరీరం అలసిపోతుంది. అంతేకాకుండా.. అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరానికి జలదాహం, నీరసం, అలసట, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. ఈ క్రమంలో శరీరాన్ని చల్లగా ఉంచే, హైడ్రేటెడ్‌గా నిలిపే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. దోసకాయ సలాడ్ ఎండ కాలంలో అద్భుతమైన ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది. -
Health: ఈ గింజల సీక్రెట్స్ తెలిస్తే అస్సలు తినకుండా ఉండలేరు..!
అవిసె గింజలు (Flax Seeds) అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన సూపర్‌ఫుడ్‌గా పరిగణించబడతాయి. ఇందులో.. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి.. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, క్యాన్సర్‌ను నిరోధించేందుకు, ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించేందుకు సహాయపడతాయి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Mamata Banerjee : బెంగాల్ హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం.. వెనక్కి తగ్గేది లేదు
-
Ind Vs NZ: భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా..
-
NASA Swift Telescope: నాసా రెస్క్యూ విఫలం.. భూమిపై కూలిపోనున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ.!
-
RAAKA: ‘రాకా’ ఇంటర్వెల్ కోసం మైండ్ బ్లోయింగ్ స్టంట్స్.. బన్నీ ఫ్యాన్స్‌కు పండగే!
-
Prabhas Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లోకి ప్రభాస్ రీ-ఎంట్రీ.. వైరల్ అవుతున్న షూటింగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!