Hot Water Drinking : గోరువెచ్చని నీరు తాగడంవల్ల నిజంగా బరువును తగ్గవచ్చా.. అసలు నిజమేంటంటే..
- రోజంతా కనీసం ఐదు గ్లాసుల వేడినీరు త్రాగాలని లక్ష్యంగా ఉంచుకోండి.
- ICMR ప్రకారం.. ప్రతిరోజూ 8 గ్లాసుల నీరు త్రాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ ఆరోగ్యంగా ఉంచుతుంది.
- టీ కాఫీ వంటి క్యాలరీ కంటే వేడి నీటిని ఎంచుకోవడం మీ బరువు తగ్గించే లక్ష్యంలో సహాయపడుతుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hot Water Drinking : ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో మనమందరం చాలా చదువుతూనే ఉంటాం. నిజానికి, ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఒకటి రెండు కాదు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియను ఎంతగానో మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. దీనితో పాటు, ఇది మీ చర్మానికి ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా బరువును కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా గోరువెచ్చని నీటితో బరువు తగ్గడం, బొడ్డు కొవ్వును తగ్గించడం అనే విషయాలు చాలా ప్రసిద్ధి. ఇక ఈ విషయాలలో ఎంత నిజం ఉందో ఓసారి తెలుసుకుందాం.
CBI: రైల్వే డీఆర్ఎంపై అవినీతి ఆరోపణలు.. ఇల్లు, ఆఫీస్‌లో సీబీఐ సోదాలు
Also Read
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
నిజానికి వేడినీరు కొవ్వును కరిగించదు. కానీ., శరీరాన్ని బాగా హైడ్రేట్‌గా ఉంచడం.. అలాగే టీ కాఫీ వంటి క్యాలరీ పానీయాల కంటే వేడి నీటిని ఎంచుకోవడం మీ బరువు తగ్గించే లక్ష్యంలో సహాయపడుతుంది. దీనితో పాటు, మీరు సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ కలిగి ఉంటే మీరు మరింత త్వరగా మంచి ఫలితాలను పొందుతారు. కొంతమంది డాక్టర్లు నివేదికల ప్రకారం.. వేడి నీటిని తాగడం వల్ల మీ శరీరం ఆహారంలోని కొవ్వు అణువులను మరింత సమర్థవంతంగా విచ్ఛిన్నం చేస్తుందని., ఇది శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుందని వాయు తెలిపారు. ఇక్కడ నీరు మీ శరీరానికి తట్టుకోగల ఉష్ణోగ్రతలో ఉండేలా చూసుకోవడం కూడా ముఖ్యం. ఇలా ఎందుకంటే.. మరి వేడిగా ఉంటె నోటికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ గోరువెచ్చని నీరు త్రాగాలి.
వేడి లేదా గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది పోషకాల శోషణ మరియు జీవక్రియను పెంచుతుంది. పొడి చర్మానికి వేడినీరు కూడా మేలు చేస్తుంది. అలాగే మలబద్ధకం నుండి ఉపశమనం అందించడంలో సహాయపడుతుందని డాక్టర్లు తెలిపారు. మెరుగైన ఫలితాల కోసం ఉదయం నిద్రలేచిన వెంటనే, భోజనానికి ముందు వేడినీళ్లు తాగాలని వైద్యులు చెబుతున్నారు. నీటి ఉష్ణోగ్రత సుమారు 50 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. స్నానానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు కూడా మీ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
Modern Masters: SS Rajamouli : ఆగస్టు 2న రాజమౌళి జీవిత చరిత్ర డాక్యుమెంటరీ..
ఇది కాకుండా., భోజనానికి ముందు నీరు త్రాగడం వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది కేలరీలను ఎక్కువగా తీసుకోవడం తగ్గిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.., వేడి నీరు రక్తపోటును నియంత్రించడంలో, చర్మం మెరుపును పెంపొందించడంలో, జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. శరీరం నుండి విషాన్ని తొలగించడంలో, పీరియడ్స్ సంబంధిత సమస్యలను తగ్గించడంలో గోరువెచ్చని నీరు తాగడంవల్ల సహాయపడుతుంది. రోజంతా కనీసం ఐదు గ్లాసుల వేడినీరు త్రాగాలని లక్ష్యంగా ఉంచుకోండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మార్గదర్శకాల ప్రకారం., ప్రతిరోజూ 8 గ్లాసుల నీరు త్రాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్, ఆరోగ్యంగా ఉంచుతుంది.
తాజావార్తలు
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!