Health: దాల్చిన చెక్కతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
- దాల్చిన చెక్కతో స్థూలకాయం.. పొట్ట కొవ్వును తగ్గించుకోవచ్చు
- దాల్చిన చెక్క ప్రతి భారతీయ ఇంటిలో కనిపించే సుగంధ ద్రవ్యం
- దాల్చిన చెక్కలో చాలా లక్షణాలు
- బరువు తగ్గడంలో సహాయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఊబకాయం అనేది ఈ రోజుల్లో చాలా మందిని ప్రభావితం చేసే తీవ్రమైన ఆరోగ్య సమస్య. బరువు పెరగడానికి.. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం రెండు ముఖ్యమైన కారణాలు. బరువుతో పాటు పొట్టలో కొవ్వు కూడా పెరుగుతుంది. ముఖ్యంగా బొడ్డు చుట్టూ అసహ్యంగా కనిపిస్తుంది. అంతే కాకుండా.. దీని వల్ల అనేక తీవ్రమైన వ్యాధులు కూడా వస్తాయి. ఈ క్రమంలో.. బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటే.. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే, పొట్ట కొవ్వును వేగంగా తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. ముఖ్యంగా ఉదయం పూట ఈ వస్తువును తినడం ద్వారా, మీరు చాలా తక్కువ సమయంలో అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు. ఇంతకీ.. ఆ వస్తువు, దాని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Maharashtra Elections: సీట్ షేరింగ్‌పై స్పీడ్ పెంచిన బీజేపీ కూటమి.. అమిత్ షాతో భేటీ..
Also Read
- Healthy Winter Breakfast: చలికాలంలో ఆరోగ్యకరమైన అల్పాహారం.. వేడివేడిగా సజ్జల వెజిటబుల్ ఉప్మా!.. 5 నిమిషాల్లో రెడీ..!
- Healthy Breakfast: ఈ చలికాలంలో తప్పకుండా తినాల్సిన హెల్దీ బ్రేక్‌ఫాస్ట్! 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..
- Tandoori Roti Recipe: ఇంట్లోనే కరకరలాడే తందూరీ రోటీ.. ప్రెషర్ కుక్కర్లోనే సింపుల్‌గా హోటల్ స్టైల్ తందూరీ రోటీ..!
- Healthy Vegetarian Recipes: గుమ్మడికాయ అంటే ముఖం చిట్లిస్తున్నారా? రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసి చూడండి.. మెతుకు వదలరు!
దాల్చిన చెక్కతో స్థూలకాయాన్ని, ముఖ్యంగా పొట్ట కొవ్వును త్వరగా తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్క దాదాపు ప్రతి భారతీయ ఇంటిలో కనిపించే సుగంధ ద్రవ్యం. దీనిలో చాలా లక్షణాలు ఉన్నాయి. ఇది బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఈ మసాలా ఆహార కోరికలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా మీకు తరచుగా ఆకలి అనిపించదు. అంతేకాకుండా.. చక్కెర కోరికలను తగ్గించడంలో దాల్చిన చెక్క ప్రభావవంతంగా ఉంటుంది. దీన్ని తినడం ద్వారా ఎక్కువగా స్వీట్లు తినరు. దీంతో.. బరువు తగ్గడంలో ప్రభావ వంతంగా ఉంటుంది. వీటన్నింటితో పాటు.. దాల్చినచెక్క తీసుకోవడం వల్ల జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. దీంతో.. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
IND vs NZ: అరె ఏంట్రా ఇది.. జస్ట్‌లో మిస్
పొట్టలో కొవ్వు, ఊబకాయాన్ని తగ్గించడానికి దాల్చినచెక్కను అనేక విధాలుగా తీసుకోవచ్చు. దాల్చిన చెక్క నీరు కూడా త్రాగవచ్చు. అందు కోసం.. దాల్చిన చెక్క ముక్కను ఒక గ్లాసు నీటిలో ఉడకబెట్టండి. నీరు సగానికి తగ్గినప్పుడు, ప్రతిరోజూ ఖాళీ కడుపుతో గోరువెచ్చగా తాగండి. దాల్చినచెక్క నుండి హెర్బల్ టీ తయారు చేసి కూడా త్రాగవచ్చు. దీని కోసం ఒక గ్లాసు నీరు మరిగేలా ఉంచండి. నీళ్లు కాస్త వేడి అయ్యాక దాల్చిన చెక్క ముక్క, అల్లం ముక్క వేసి మరిగించాలి. నీరు సగానికి తగ్గిన తర్వాత.. చిటికెడు పసుపు పొడిని వేయాలి. ఇలా చేయడం ద్వారా దాల్చిన చెక్క హెర్బల్ టీ రెడీ అయిపోతుంది. ఇలా తాగడం వలన తక్కువ సమయంలో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.
తాజావార్తలు
-
KL Rahul History: కేఎల్ రాహుల్ రికార్డుల జాతర.. టీమిండియా మొదటి బ్యాటర్‌గా అరుదైన ఘనత!
-
Trump Praises India’s GDP Growth: భారత్‌ను చూసి నేర్చుకోవాలి.. దేశ ఆర్థిక వృద్ధిపై ట్రంప్ ప్రశంసలు
-
Astrology: నవంబర్ 21 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి అన్నీ శుభాలే.. కానీ..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!