Home
Weight Loss
Weight Loss News
-
Weight Loss: బరువు తగ్గాలని ఉందా? ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇలా చేయండి
ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అధిక బరువు. అయితే బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయాత్నాలు చేసినా ఫలితం కనిపించడంలేదని కొందరు విసుగు చెందుతుంటారు. అలాంటి వాళ్లు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే పరగడుపుతో నిమ్మరసం తాగితే ఉపయోగం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే ఫలితం కనిపిస్తుందని.. తేలికగా బరువు తగ్గవచ్చని చెప్తున్నారు. పరగడుపున నిమ్మరసం తాగితే పగటిపూట అధిక ఆకలి కోరిక తగ్గుతుంది.… -
Weight Loss: ఈ డ్రింక్స్ తాగితే బరువు ఈజీగా తగ్గుతారు
ఉదయం అయితే చాలు కాఫీ, టీలో ఏదో ఒకటి పడాల్సిందే. లేదంటే దినచర్యలు సరిగా ప్రారంభం కావు. మీరు ఉదయం తాగే టీ మీ బరువును పెంచుతుందని మీకు తెలుసా? టీ వల్ల కలిగే అనర్థాలను దృష్టిలో ఉంచుకుని కొంతమంది టీ తాగడం మానేస్తుంటారు. కానీ ఇది శాశ్వతంగా చేయలేరు. కొద్దిరోజుల తర్వాత మళ్లీ టీ తాగడం ఆరంభిస్తారు. ఎండాకాలం టీ తాగడం తగ్గించి అందుకు ప్రత్యామ్నాయంగా మంచి పానీయం అలవాటు చేసుకుంటే మంచిది. ఇది మీ… -
సీనియర్ హీరోయిన్ షాకింగ్ లుక్… ఇంత స్లిమ్ గా ఎలా ?
సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు సుందర్ ఇప్పటికీ మంచి ఫిట్నెస్ ను మైంటైన్ చేస్తోంది. ఆమె ఇటీవల వెయిట్ లాస్ జర్నీ ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె తాజా ఫోటోలు నెటిజన్లను విస్మయానికి గురి చేస్తున్నాయి. ఖుష్బూ తాజాగా తన లేటెస్ట్ వెయిట్ ట్రాన్స్ఫార్మేషన్ లుక్ ను షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. Read Also : పారిస్‌లో “అఖండ” జాతర… అంతా సిద్ధం “20 కేజీలు… -
వీడు మామూలు దొంగ కాదు… చోరి చేసేందుకు…
దొంగతనం చేయాలంటే దానికి తగిన విధంగా విధంగా పక్కాగా ప్లాన్ ఉండాలి. ఎవరికీ అనుమానం రాకూడదు. సీసీ కెమెరాలకు దొరక్కుండా దొంగతనం చేయాలి. అయితే, వీటితో పాటుగా ఓ దొంగ వెరైటీగా ప్లాన్ చేశాడు. తన పాత యజమాని ఇంటికి కన్నం వేయడం కోసం ఏకంగా 5 కిలోల బరువు తగ్గాడు. వేసుకున్న ప్లాన్‌ను పక్కాగా అమలు చేసి నగుదు దోచుకెళ్లాడు. అయితే, ఓ వస్తువును అక్కడే వదిలేయడంతో పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే… Read: తీరం… -
బరువు తగ్గించే మందు… అక్కడ యమా డిమాండ్!
వీగోవీ .. పేరు వెరైటీగా వుంది కదూ.. తీవ్రమయిన బరువుతో ఆపసోపాలు పడేవారికి ఇది దివ్యౌషధం. అమెరికాలో ఊబకాయంతో బాధపడుతున్న వారు ఇప్పుడు మెడికల్ షాపులకు పరిగెడుతున్నారు. నోవో నోర్డిస్క్ అనే ఔషధ సంస్థ తయారు చేసిన ‘వీగోవీ’ అనే ఔషధానికి ఇప్పుడు భారీ డిమాండ్ లభిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ డిమాండ్ నేపథ్యంలో సప్లయ్ సరిగా జరగడం లేదంటున్నారు. వీగోవీకి జూన్‌లో అనుమతులు లభించాయి. బరువు తగ్గించే ఓ ఔషధానికి అనుమతి లభించడం ఇదే తొలిసారి.… -
వెల్లుల్లి తింటే బరువు తగ్గుతారా?
మన వంటిల్లే వైద్యశాల.. పూర్వకాలంలో వంటింటి ఔషధాలతోనే అనేక వ్యాధుల్ని నయం చేసేవారు. మనకు మేలు చేసే ఔషధాల్లో వెల్లుల్లి ముఖ్యమయిందిగా చెబుతారు. వెల్లుల్లిని వంటలో రుచి కోసం వాడుతారు.. కానీ దానిలో అనేక ఔషధాలు పుష్కలంగా ఉన్నాయనేది మీకు తెలుసా. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తింటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనేది చాలామందికి తెలియదు. మీ శరీరంలో చేరే అనేక హానికారక క్రిములను వెల్లుల్లి పోగొడుతుంది. నిత్యం మీకు జలుబు, జ్వరం వస్తోందా? అయితే… -
డెలివరీ తర్వాత బరువు తగ్గేందుకు ఏం చేయాలంటే..
చాలా మంది ప్రెగ్నెన్సీ టైమ్‌లో బరువు పెరుగుతారు. ఆ తర్వాత డెలీవరి తర్వాత కూడా అదే బరువుతో ఉంటారు. ఈ బరువుని ఎలా తగ్గించుకోవాలో తెలియక తికమకపడుతుంటారు. అలాంటివారు అధికబరువుని ఎలా తగ్గించుకోవాలో కొన్ని ఈజీ టిప్స్ తెలుసుకోండి.. వీటి వల్ల త్వరగా బరువు తగ్గుతారు. అవేంటంటే..అవును.. నిజమే.. ఈ టైమ్‌లో ఎంత ఆనందంగా వుంటే అంతే మంచిది. అంతేకానీ, ఉన్న పళంగా బరువు తగ్గడం గురించి ఎక్కువగా ఆలోచించి లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. డెలివరీ తర్వాత… -
కొరటాల మూవీ కోసం ఎన్టీయార్ మేకోవర్!
టాలీవుడ్ లో మేకోవర్ అయిన స్టార్ హీరోల గురించి మాట్లాడాలంటే మొదట ఎన్టీయార్ పేరే చెప్పాలి. ‘యమదొంగ’ సినిమాకు ముందు… ఆ తర్వాత ఎన్టీయార్ లో వచ్చిన మార్పు అనితర సాధ్యం అనిపిస్తుంది. అదీ కేవలం ఆరేడు నెలల్లో ఎన్టీయార్ సాధించడం గ్రేట్. 2006లో వచ్చిన ‘రాఖీ’లో బాగా లావుగా కనిపించిన ఎన్టీయార్ ను 2007 లో ‘యమదొంగ’ నాటికి రాజమౌళి కరెంట్ తీగలా మలిచేసేశారు. ఇప్పుడు కూడా ఎన్టీయార్ ‘ట్రిపుల్ ఆర్’ మూవీ కోసం అలానే… -
వన్ ఇయర్ వర్కవుట్… ఎట్టకేలకు సన్నబడ్డ అర్జున్ కపూర్!
మామూలు వాళ్లు లావైతే నడవటం కష్టమవుతుంది. కానీ, సినిమా సెలబ్రిటీలకు బతుకుదెరువు నడవటం కూడా కష్టమవుతుంది. మరీ ముఖ్యంగా, బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ కి వారి పిజిక్కే చాలా ముఖ్యం. రూపం కానీ చెడిపోయిందా… ఇక అంతే సంగతులు. ఎంత బరువు పెరిగితే కెరీర్ అంత భారంగా మారిపోతుంది! బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కి కూడా బరువే భారంగా మారి పదే పదే ఇబ్బంది పెడుతోంది. ‘ఇషక్ జాదే’ సినిమా సమయంలో సిక్స్ ప్యాక్ బాడీతో… -
16 కేజీల బరువు తగ్గిన ‘భాగమతి’ ప్రియుడు!
ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ తెలుగు సినిమా ప్రేక్షకులకూ సుపరిచితుడే. ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’ చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన ఉన్ని ముకుందన్ ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’లో నటిస్తున్నాడు. విశేషం ఏమంటే… ‘భాగమతి’కి ముందు అనుష్క ‘సైజ్ జీరో’ మూవీ కోసం శరీరాకృతితి మార్చుకుని, లావుగా తయారైంది. కానీ ఆ తర్వాత సన్నబడటానికి ఎంతో కృషి చేసినా పూర్తి స్థాయిలో ఫలితం దక్కలేదు. ఇప్పటికీ అనుష్క కాస్తంత లావుగానే ఉంది. ఇక ఉన్ని ముకుందన్ సైతం…
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!