Health Tips: తేనె ఆరోగ్యానికి, అందానికి వరం.. ప్రతి రోజు స్పూన్ చాలు
- ఆయుర్వేదంలో తేనెను ఔషధంగా పరిగణిస్తారు
- తేనె అందాన్ని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది
- రోజు ఒక స్పూన్ తేనె తీసుకున్నట్లైతే ఆరోగ్యానికి ఎంతో మేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత కాలంలో ఉన్నోడి, లేనోడి లక్ష్యం ఒకటే డబ్బు సంపాదన. డబ్బు సంపాదించాలనే ఆరాటంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. టైముకు తినకపోవడం, సరియైన నిద్ర లేకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం కూడా కారణమవుతోంది. పోషకాహారాలు, ఔషద గుణాలున్న పానియాలు ఆహారంలో చేర్చుకుంటే వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు. వాటిలో తేనె ఒకటి. ఆయుర్వేదంలో తేనెను ఔషధంగా పరిగణిస్తారు. తేనె అందాన్ని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రోజు ఒక స్పూన్ తేనె తీసుకున్నట్లైతే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.
Also Read:UNSC: పహల్గామ్ దాడి వెనుక లష్కరే.. పాకిస్తాన్ ను గట్టిగా మందలించిన యూఎన్ భద్రతా మండలి
Also Read
- Human Skull Found : మొన్న మహిళ కాలు.. నేడు మనిషి పుర్రె.. ఇబ్రహీంపట్నంలో మిస్టరీ
- Akhilesh Yadav: కాంగ్రెస్‌తో పొత్తుపై అఖిలేష్ కీలక ప్రకటన.!
- Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
- AP Govt: ఒకవైపు పుష్కర ఏర్పాట్లు, మరోవైపు రిలయన్స్ ప్లాంట్ ప్రారంభం.. ఏపీలో డబుల్ ధమాకా..
రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది
తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మకాయ కలిపి తాగడం వల్ల శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. ఇది అనేక వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది
మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా తేనె తినాలి. దీనితో పాటు, మీరు నిమ్మకాయ, తేనె కలిపిన నీటిని కూడా త్రాగవచ్చు. తేనెను కొవ్వును కరిగించేది అని కూడా అంటారు. దీనివల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది.
Also Read:HYDRA : మరోసారి హైడ్రా భారీ కూల్చేతలు.. ఈ సారి గచ్చిబౌలిలో
దగ్గు నుండి ఉపశమనం కలిగించండి
తేనె స్వభావం వేడిగా ఉంటుంది. అందువల్ల ఇది దగ్గు, గొంతు నొప్పికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఒక చెంచా తేనె తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. తులసి కషాయంలో తేనె కలిపి కూడా తాగవచ్చు.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే తేనె గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే ప్రొపోలిస్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాతే మీ ఆహారంలో తేనెను చేర్చుకోండి.
Also Read:Hyderabad: బాలిక ప్రాణం తీసిన మెసేజ్ లు.. అసలు ఏం జరిగిందంటే?
చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది
తేనెలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. మీరు దీన్ని మీ చర్మ సంరక్షణ దినచర్యలో చేర్చుకోవాలి. దీని వాడకం వల్ల పొడి చర్మం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అందాన్ని పెంచడంలో తేనెకు పోటీ లేదని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
Hanuman 2 : వివాదానికి తెరలేపనున్న హనుమాన్ 2 ప్రకటన?
-
Human Skull Found : మొన్న మహిళ కాలు.. నేడు మనిషి పుర్రె.. ఇబ్రహీంపట్నంలో మిస్టరీ
-
Anchor Suma: మాట్లాడాలంటే వణికిపోతున్నారా? ఆ భయాన్ని పోగొట్టడానికి సుమ కొత్త అవతారం
-
Akhilesh Yadav: కాంగ్రెస్‌తో పొత్తుపై అఖిలేష్ కీలక ప్రకటన.!
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
ట్రెండింగ్
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!