Home
Wedding Season
Wedding Season News
-
Wedding Season: దేశవ్యాప్తంగా 46 లక్షల పెళ్లిళ్లు.. ఏకంగా రూ. 6.5 లక్షల కోట్ల వ్యాపారం..
Wedding Season: నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే పెళ్లిళ్ల సీజన్లో రూ. 6.5 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని గురువారం ఒక నివేదిక తెలిపింది. 45 రోజుల వ్యవధిలో 46 లక్షల వివాహాలు జరుగుతాయని, దీని ద్వారా లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పింది. ఢిల్లీ 4.8 లక్షల వివాహాల ద్వారా రూ.1.8 లక్షల కోట్లు సమకూరుస్తుందని CAIT రీసెర్చ్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ సొసైటీ (CRTDS) అధ్యయనం తెలిపింది. -
Wedding Season: వచ్చే నెల రోజుల్లో 48 లక్షల పెళ్లిళ్లు.. రూ.6 లక్షల కోట్ల వ్యాపారం..
Wedding Season: భారతదేశంలో పెళ్లిళ్ల సీజర్ మళ్లీ మొదలైంది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 వరకు దాదాపుగా దేశంలో 48 లక్షల వివాహాలు జరగబోతున్నాయి. ఈ పెళ్లిళ్ల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో దాదాపుగా రూ. 6 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. ఇది గతేడాది జరిగిన వ్యాపారంతో పోలిస్తే 41 శాతం పెరుగుదలని చూపిస్తోంది. గతేడాది ఇదే కాలంలో రూ. 4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్… -
Marriage Dates: పెళ్లి ముహూర్తాలు షురూ.. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తేదీలు ఇవే..
Marriage Dates: ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే. పెళ్లి చేసుకోవడానికి వరుడు, వధువు బంధుమిత్రులతో పాటుగా శుభముహూర్తాలు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. -
Marriage Canceled: రెండో ఎక్కం చెప్పలేకపోయిన వరుడు.. దాంతో పెళ్లి క్యాన్సిల్..
తాజాగా ముగిసిన పెళ్లిళ్ల సీజన్ లో భాగంగా దేశవ్యాప్తంగా అనేకమంది జంటలు పెళ్లిళ్లు చేసుకున్నారు. పెద్ద పెద్ద సెట్టింగ్ లతో బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రాలు సాక్షిగా వివాహ వేడుకలు ధూమ్ ధామ్ గా జరిగాయి. అయితే తాజాగా ఈ పెళ్లి సీజన్ లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. Also Read: Nose Pin: ప్రమాదవశాత్తు “ముక్కుపుడక”ను పీల్చుకున్న మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..? ఓ వధువు… -
Wedding Season: పెళ్లిళ్ల సీజన్.. మల్లెపూలకు పెరిగిన డిమాండ్
వేసవి సీజన్ వచ్చిందంటే చాలు.. మగువ మనసు మల్లెపూల వైపే ఉంటుంది. అయితే మల్లెల సీజన్ వచ్చినా మల్లెపూల ధరలు మండిపోతున్నాయి. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. ఐతే గిరాకీకి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో మల్లె ధరలు కొండెక్కాయి. వాసన చూద్దామంటే..మల్లెపువ్వు కరువైపోయిందంటున్నారు కోనసీమవాసులు. -
Wedding Season : ఈ సీజన్లో 42 లక్షల పెళ్లిళ్లు.. రూ.5.5 లక్షల కోట్ల బిజినెస్ అంచనా
Wedding Season : ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్లో దేశవ్యాప్తంగా దాదాపు 42 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా వేయబడింది. దీని కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ రూ. 5.5 లక్షల కోట్ల బూస్టర్ డోస్ పొందవచ్చు. -
Wedding Season: 3 నెలల్లో 30 ముహూర్తాలు.. ఈ నెల 11 నుంచి పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్
ప్రతీ ఒక్కరి జీవితంలో ఒకేసారి వచ్చే అపూరమైన వేడుక పెళ్లి. ఈ పెళ్లిని కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటారు ప్రతీ ఒక్కరు. అలాంటి మధుర జ్నాపకాల కోసం లక్షలు ఖర్చు పెడుతుంటారు. పెళ్లి కుదిరినప్పటి నుంచి ప్రతీ ఈవెంట్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. -
Wedding Season: ఈ సీజన్లో 38 లక్షల పెళ్లిళ్లు.. ఎన్ని కోట్ల వ్యాపారమో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే..!
ఈ పెళ్లిళ్ల సీజన్లో భారీగా ఖర్చు అవుతుందని వ్యాపారుల సమాఖ్య కాయిట్ అంచనా వేస్తోంది.. ఏకంగా రూ.4.74 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని పేర్కొంది.. గత ఏడాది ఇదే సీజన్తో పోలిస్తే ఇది చాలా ఎక్కువని చెప్పుకొచ్చింది.. పెళ్లిళ్లకు అవసరమైన వస్తువులు, వివిధ సేవల కోసం వినియోగదార్లు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు రూ.లక్ష కోట్లకు పైగా అదనంగా ఖర్చు చేయబోతున్నారని తెలిపింది.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 30 నగరాల్లో ఉన్న… -
Wedding Season: పెళ్లిళ్ల సీజన్పై వ్యాపారవేత్తల కళ్లు.. 25 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా..!
దీపావళి పండుగతో మార్కెట్లో సందడి వాతావరణం నెలకొంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్పై బడా వ్యాపారులతో పాటు చిరు వ్యాపారుల కన్ను పడింది. నవంబర్ 23 తర్వాత దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది.. ఈ నేపథ్యంలో మార్కెట్లో షాపింగ్ మరోసారి పెరిగి రూపాయి చలామణి ప్రారంభంకానుంది. -
Festive Season Sale : బద్ధలు కానున్నపెళ్లిళ్ల రికార్డు.. రూ.4.5 లక్షల కోట్ల వ్యాపారమా..!
Festive Season Sale : ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా వ్యాపారవేత్తలు రాబోయే పెళ్లిళ్ల సీజన్కు పెద్ద ఎత్తున అమ్మకానికి సిద్ధంగా ఉన్నారు. దీపావళి ముగిసిన వెంటనే పెళ్లిళ్ల సీజన్లో ఈసారి దేశంలోని వ్యాపారవేత్తలు భారీ బిజనెస్ ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!