పెళ్లి అన్నాక అనేక ఆచారాలు, సంప్రదాయాలు, సరాదాలు, ఆటాపాటా.. ఇలా ఒక్కటేంటి? అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఇక నూతన దంపతుల్ని స్నేహితులు గానీ.. బంధువులు గానీ ఆట పట్టించే కార్యక్రమాలు.. ఇలా వగేరా ఉంటాయి.
Indian Air Force: యువతికి అన్నయ్య లేని లోటును తీర్చారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కమాండోలు. దగ్గరుండీ యువతి పెళ్లిని ఘనంగా నిర్వహించారు. అన్నీ తామై ఎలాంటి లోటు రాకుండా పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. తన అన్నయ్య విధి నిర్వహణలో వీరమరణం పొందినప్పటికీ, ఆయన లేని లోటు గుర్తుకు రాకుండా వ్యవహరించి శభాష్ అనిపించుకున్న�