పెళ్లంటే సందడి.. హడావుడి.. బంధువులు.. అతిథుల రాకతో ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆటపాటలు.. డ్యాన్స్‌లు, డీజేలు.. ఇలా ఒక్కటేంటి? రకరకాలైన కార్యక్రమాలు ఉంటాయి. ఇక పెళ్లి అనగానే గుర్తుకొచ్చేది విందు భోజనం.
పెళ్లంటేనే సందడి.. హడావుడి ఉంటుంది. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల రాకతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉంటారు. సామాన్యులు చేసుకున్నా.. భాగ్యవంతులు చేసుకున్నా.. సందడి ఏ మాత్రం తగ్గదు. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్లు వివాహ ఏర్పాట్లు చేసుకుంటారు.
Elon Musk : ఏడాదికేడాదికి టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. గత 10 ఏళ్ల క్రితం ఉన్న టెక్నాలజీకి.. గత 5 ఏళ్ల నాటి టెక్నాలజీకి.. నేటి టెక్నాలజీకి ఎంతో తేడా ఉంది. ప్రతి ఏడాది టెక్నాలజీలో కొత్త ధనం వస్తూనే ఉంది. అందులో భాగంగా బ్లాక్ చైన్ నుంచి ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) స్థాయికి ఎదిగాం. ఇక ఇప్పుడు ఏఐ సృష్టిస్తున్న అద్భుతాలు అన్నీ.. ఇన్నీ కావు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఏఐ సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు…