Hacking: ట్రిపుల్ ఐటీ విద్యార్థులు టెక్నాలజీ పరంగా చాలా అత్యుత్తమంగా ఉంటారు. ఈ టెక్నాలజీని సరైన పనులు ఉపయోగిస్తే సాంకేతిక ప్రపంచాన్ని దున్ని పారెయెచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీ-ఒంగోలుకు చెందిన కంప్యూటర్ సైన్ విద్యార్థి 23 ఏల్ల యువకుడు మాత్రం దీన్ని అక్రమమార్గంలో ఉపయోగించాడు. చివరకు కటకటాల పాలయ్యాడు.