‘జై భీమ్’ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కన్పించడం లేదు. ఈ వివాదంపై రోజుకొకరు మాట్లాడడంతో అది చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. సినిమా వివాదం కాస్తా రాజకీయ రంగును పులుముకుంటోంది. తాజాగా ‘జై భీమ్’ సినిమా కాంట్రవర్సీపై పాపులర్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. హీరోగా
సూర్య, మణికందన్, లిజోమోల్ జోస్, రజిషా విజయన్, ప్రకాష్‌రాజ్ తదితరులు ముఖ్యపాత్రల్లో టి.సి.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందిన చిత్రం ‘జై బీమ్’. ఈ చిత్రం నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమా చూసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో పాటు రాజకీయ నేతలు, పల