Wasim Jaffer On Shuman Gill: బంగ్లాదేశ్ తో జరగుతున్న మొదటి టెస్టు మ్యాచులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజు భారత రెండో ఇన్నింగ్స్ లో ఛతేశ్వర పూజారా, శుభ్‌మాన్ గిల్ సెంచరీలు చేశారు. 152 బంతుల్లో 110 పరుగులు చేశాడు గిల్. తొలిసారిగా టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మాజీ స్టార్ క్రికెటర్ వసీం జాఫర్ శుభ్ మాన్ గిల్ పై ప్రశంసలు కురిపించారు. విరాట్ కోహ్లీ…