గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది ఏపీపీఎస్సీ.. ఈ నెల 28 నుంచి 30 వరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పరీక్షలు జరగనుండగా.. పరీక్షల నిర్వహణపై నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీపీఎస్సీ. ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో ఓటీపీఆర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండగా.. ఓటీపీఆర్‌లో వచ్చే యూజర్ ఐడీతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది.. ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది.…