Home
Warangal
Warangal News
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ టవర్లకు వస్తున్న విశేష స్పందనను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా వీటిని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో విడతల వారీగా ఈ భవనాలను ఏర్పాటు చేయనున్నారు. తొలి విడత కింద నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో వీటిని నిర్మించేందుకు హౌసింగ్ బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని స్థలాలను పరిశీలించడంతో పాటు డీపీఆర్ రూపకల్పన వేగంగా… -
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
Sandeep Reddy Vanga: వరంగల్ ప్రజల దశాబ్దాల స్వప్నమైన విమానాశ్రయం ఎట్టకేలకు కార్యరూపం దాలుస్తుండటంతో ఓరుగల్లు గడ్డపై సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన సొంత ఊరి విమానాశ్రయంపై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెబుతూ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం థ్యాంక్స్ చెప్పడమే కాకుండా,… -
Tractor Cage Wheel: ట్రాక్టర్ కేజ్‌వీల్స్ సమాచారం అందించండి.. రూ.5 వేలు పొందండి..
గ్రామీణ ప్రాంతాలలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి, ప్రజల ప్రయాణ కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నాణ్యమైన రహదారులను నిర్మిస్తోంది. మౌలిక వసతుల కల్పనతో ఆయా ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా, రవాణా వ్యవస్థ కూడా సులభతరమవుతుంది. అయితే కొందరి నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల ఈ రోడ్లు నిర్మించిన కొద్ది కాలానికే తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం ఉపయోగించే ట్రాక్టర్లకు కేజ్ వీల్స్ అమర్చి, వాటిని నేరుగా తారు, సిమెంట్… -
CM Revanth Reddy : ఆడబిడ్డలకు డిసెంబర్లో చిలకపచ్చ చీరలు ఇస్తాం
ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ములుగు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ తరఫున హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సూచికగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించడంతో పాటు నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం ప్రారంభించారు. వనదేవతల ఆశీస్సులు.. మేడారం క్షేత్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో మేడారంలోని సమ్మక్క-సారలమ్మ ఆలయాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి… -
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ఆంకోనిగూడెం గ్రామంలోని అశోక్ నగర్లో అరుదైన పాము జనాల కంట పడింది. దాంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. నలుపు, పసుపు రంగు చారలతో కనిపించిన ఈ పామును చూసిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పామును పరిశీలించారు. పాము ఆకారం, శరీరంపై ఉన్న నలుపు–పసుపు చారలను పరిశీలించిన అధికారులు.. బాండెడ్ క్రైట్ (కట్టువిరియన్)గా గుర్తించారు. పాము… -
Peddi Sudarshan Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు..
Peddi Sudarshan Reddy: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. హనుమకొండలోని ఆయన నివాసంలో ఉండగా.. ఉదయం ఒక్కసారిగా హాట్ స్ట్రోక్‌కు గురయ్యారు. కుటుంబీకులు ఆయనను వెంటనే వరంగల్‌లోని రోహిణీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సుదర్శన్‌రెడ్డి అస్వస్థత విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు హుటాహుటిన వరంగల్‌లోని ఆసుపత్రికి వెళ్లారు. -
Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో విభేదాల చర్చ.. మాజీమంత్రిపై మంత్రి ఫిర్యాదు.!
Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి విభేదాల చర్చ మొదలైంది. మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి కడియం శ్రీహరి మధ్య వివాదం మళ్లీ పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. తాజాగా మంత్రి కొండా సురేఖ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. పీసీసీ చీఫ్‌తో భేటీ సందర్భంగా కడియం శ్రీహరి జిల్లా రాజకీయాల్లో తనను లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తున్నారని, మహిళా మంత్రిగా తన… -
Kadiyam Srihari: “నేనేం తప్పు చేయలేదు”.. మంత్రి కొండా సురేఖ లేఖపై స్పందించిన కడియం శ్రీహరి
Kadiyam Srihari: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తనకు రాసిన లేఖపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు. రాజకీయాల్లో కొంతమంది కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారని మండిపడ్డారు. నియోజకవర్గాల అభివృద్ధిని పట్టించుకోని వాళ్లు, నిరంతరం ప్రజల మధ్య ఉండని వాళ్లు.. ఇలాంటి ఏదో ఒక వివాదాన్ని సృష్టించి వార్తల్లో నిలిచేందుకు, ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ వివాదంపై తాను ఎవరికీ ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎందుకంటే తాను… -
Suicide on Video Call : వీడియో కాల్‌లోనే విషాదం.. భార్య చూస్తుండగానే భర్త ఆత్మహత్య
Suicide on Video Call : వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో తీవ్ర కలకలం రేపే ఘోర సంఘటన వెలుగుచూసింది. మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి తన భార్యకు మొబైల్లో వీడియో కాల్ చేసి, తానేం చేయబోతున్నాడో లైవ్‌లో చూపిస్తూ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కళ్లెదుటే భర్త ప్రాణాలు కోల్పోవడాన్ని చూసి సదరు భార్య, కుటుంబ సభ్యులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు… -
Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఒక ఏటీఎం (ATM) లాగా వాడుకుంటోందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఆ పార్టీ నెరవేర్చలేదని బీజేపీ రాష్ట్ర సమన్వయకర్త నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్‌లో జరిగిన గిరిజన నేతల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చారిత్రాత్మక వరంగల్ మట్టిలో నాటి సమ్మక్క-సారలమ్మల వీరత్వపు స్ఫూర్తి ఇప్పటికీ ఇక్కడి గిరిజన మహిళల్లో స్పష్టంగా కనిపిస్తోందని కొనియాడారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధే బీజేపీ…
తాజావార్తలు
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!