Wasim Akram Feels India Win against Pakistan: Says టీ20 ప్రపంచకప్ 2024లో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. గ్రూప్-ఏలో భాగంగా న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. దాయాదుల సమరం రసవత్తరంగా సాగన
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ప్రపంచకప్ ఆడేందుకు వెళ్లిన పాకిస్థాన్ జట్టు భారత్‌తో పోలిస్తే చాలా బలహీనంగా ఉందని పేర్కొన్నాడు. అంతేకాకుండా.. అక్టోబరు 14న భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశాడు.
గత ఆదివారం భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ ఘటన చోటు చేసుకుంది. అదే పాక్ ఓపెనర్ వికెట్ కీపర్ అయిన మహ్మద్ రిజ్వాన్ మ్యాచ్ మధ్యలో బ్రేక్ వచ్చిన సమయంలో నమాజ్ చేసాడు. అయితే ఆ వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత దాని పై స్పందించిన పాక్ మాజీ ఆటగాడు వకార్ యూనిస్ హిందూ ఆటగాళ్ల ముందు నమాజ్ చేయడా నాక�