నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి ఒంగోల్ లోని ‘ఏబీఏం కాలేజ్ గ్రౌండ్స్’ లో జరగాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఇబ్బందులు రావడంతో ‘అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్స్’కి మార్చారు. వీర సింహా రెడ్డి దారిలో నడుస్తూ మెగస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికని కూడా మేకర్స్ మార్చారు. జనవరి 8న ఆర్కే బీచ్ లో జరగాల్సిన ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం…
టాలీవుడ్ లో, మరీ ముఖ్యంగా మెగా అభిమానుల్లో చిరూ లీక్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంది. తన సినిమాల గురించి మేకర్స్ కన్నా ముందే లీక్ ఇస్తూ హైప్ పెంచడంలో మెగాస్టార్ దిట్ట. ఈ విషయంలో ఆపుడప్పుడూ ఫన్నీ మీమ్స్ కూడా బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఒక లీక్ నే చిరు మళ్లీ ఇచ్చాడు, ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుంచి నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ ఏం…
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా బెస్ట్ లుక్స్ ఉన్న సినిమా, అందరికీ నచ్చిన సినిమా, ఫుల్ లెంగ్త్ చిరు కామెడీ టైమింగ్ వర్కౌట్ అయిన సినిమా, లవ్-ఫ్యామిలీ ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా బాలన్స్ అయిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘శంకర్ దాదా MBBS’ మాత్రమే. ఈ సినిమా తర్వాత చిరు చాలా సినిమాల్లో నటించాడు కానీ అవి దాదాపు ఎదో ఒక జానర్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ రూపొందిన సినిమాలే. ఖైదీ…
మాస్ మూలవిరాట్ మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ కలిస్తే ఏ హీరో అభిమానికైనా పూనకలు రావాల్సిందే, థియేటర్ లో విజిల్స్ తో మోత మొగించాల్సిందే. ఇదే ప్లాన్ చేసిన దర్శకుడు బాబీ… వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ‘పూనకలు లోడింగ్’ అనే సాంగ్ ని పెట్టేసి చిరు, రవితేజ ఫాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. వాల్తేరు వీరయ్య సినిమాకే మెయిన్ హైలైట్ అవనున్న ఈ ‘పూనకలు లోడింగ్’ సాంగ్ ని…
లోకనాయకుడు కమల్ హాసన్, తాను 400 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టగలను అంటే కోలీవుడ్ లో ప్రతి సినీ మేధావి నవ్విన రోజులు ఉన్నాయి. హిట్టే లేదు కానీ 400 కోట్లు రాబడుతాడంట అంటూ కామెంట్స్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఆ వెకిలి నవ్వులని, నిరాశ పరిచే కామెంట్స్ ని పట్టించుకోకుండా కమల్ హాసన్, లోకేష్ కనగారాజ్ తో కలిసి ‘విక్రమ్’ సినిమా చేశాడు. హిట్ అవుతుందిలే అనుకున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజులో…
హీరోల ఫాన్స్ దర్శకులుగా మారి తమ ఫేవరేట్ హీరోని డైరెక్ట్ చేస్తే వచ్చే కిక్కే వేరప్ప. ‘గబ్బర్ సింగ్’, ‘విక్రమ్’, ‘పేట’ సినిమాలని ఫాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చే రేంజులో డైరెక్ట్ చేశారు ఆ సినిమా దర్శకులు. ఇప్పుడు ఇలాంటి ఫ్యాన్ మూమెంట్స్ నే మెగా అభిమానులకి ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు బాబీ. ఈ యంగ్ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత సరైన మాస్ సినిమా చెయ్యలేదు. పొలిటికల్, సోషల్ మెసేజ్, పీరియాడిక్ డ్రామా… ఇలా బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ జానర్స్ లో చిరు సినిమాలు చేస్తున్నాడు. చిరు ప్రయోగాలు చేస్తుండడంతో మెగా అభిమానులు, ఆయనలోని మాస్ ని మిస్ అవుతున్నారు. అన్నయ్య మాస్ సినిమా చెయ్ అంటూ సోషల్ మీడియాలో సలహాలు కూడా ఇస్తున్నారు. ఒక అభిమాని బాధ ఇంకో అభిమానికే అర్ధం అవుతుంది కదా అందుకే దర్శకుడు బాబీ రంగంలోకి…
మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారం ఎత్తుతూ చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీలో చిరు ‘వాల్తేరు వీరయ్య’గా నటిస్తుంటే, మాస్ మహారాజ రవితేజ ‘విక్రం సాగర్’గా నటిస్తున్నాడు. ఈ ఇద్దరు మెగా మాస్ హీరోలు ఒకే స్క్రీన్ పైన కనిపిస్తుండడం సినీ అభిమానులకి కిక్ ఇచ్చే విషయం. ప్రమోషనల్ కంటెంట్ తో ఇప్పటికే ఆడియన్స్ ని మెప్పించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర యూనిట్, రీసెంట్ గా రవితేజ టీజర్…
మెగాస్టార్ చిరంజీవిని చూసినా, ఆయన నటించిన ఐకానిక్ సినిమాలు చూసినా ఒక పర్ఫెక్ట్ మాస్ హీరో ఎలా ఉండాలో ఈజీగా తెలిసిపోతుంది. మూడు దశాబ్దాల పాటు మాస్ అనే పదానికే మూల విరాట్ గా నిలిచిన చిరంజీవి గత కొన్ని రోజులుగా సీరియస్ సినిమాలే చేస్తున్నాడు. మాస్ ని మిస్ అయిన ఫాన్స్ చిరుని ఒక్క మాస్ సినిమా చెయ్యి బాసు అంటూ రిక్వెస్ట్ చేశారు. ఫాన్స్ అంతలా మిస్ అయిన మాస్ మూల విరాట్ గెటప్…
నటసింహం నందమూరి బాలకృష్ణ తన ట్రేడ్ మార్క్ ఫ్యాక్షన్ లీడర్ గా నటిస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచుతూ ‘వీర సింహా రెడ్డి’ ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘జై బాలయ్య’ అంటూ సాగిన ఈ మొదటి పాట ‘వీర సింహా రెడ్డి’ సినిమాకి మంచి బూస్ట్ ఇచ్చింది. శృతి హాసన్ హీరోయిన్ గా…