మెగాస్టార్ ని మాస్ మూలవిరాట్ అవతారంలో మళ్లీ చూపిస్తాను అని మెగా అభిమానులకి మాటిచ్చిన దర్శకుడు బాబీ, ఆ మాటని నిజం చేసి చూపిస్తున్నాడు. పోస్టర్స్ తో వింటేజ్ వైబ్స్ ఇస్తూ ఒకప్పటి చిరుని గుర్తు చేస్తున్న బాబీ, చిరు ఫాన్స్ కోసం ‘వీరయ్య టైటిల్ సాంగ్’ని చాలా స్పెషల్ గా రెడీ చేసినట్లు ఉన్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ఆల్బం నుంచి మూడో సాంగ్ గా బయటకి వచ్చిన ‘వీరయ్య’…
సంక్రాంతి పండగకి బాక్సాఫీస్ ని రాఫ్ఫాడించడానికి మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారం ఎత్తి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. మాస్ మహారాజ రవితేజ క్యామియో రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మైత్రి మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ ‘వాల్తేరు వీరయ్య’ కోసం రెండు అదిరిపోయే పాటలని ఇచ్చాడు. ఇన్స్టాంట్ హిట్స్…
హీరోల ఫాన్స్ దర్శకులుగా మారి తమ ఫేవరేట్ హీరోని డైరెక్ట్ చేస్తే వచ్చే కిక్కే వేరప్ప. ‘గబ్బర్ సింగ్’, ‘విక్రమ్’, ‘పేట’ సినిమాలని ఫాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చే రేంజులో డైరెక్ట్ చేశారు ఆ సినిమా దర్శకులు. ఇప్పుడు ఇలాంటి ఫ్యాన్ మూమెంట్స్ నే మెగా అభిమానులకి ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు బాబీ. ఈ యంగ్ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్…