మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారంలోకి మారి నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. మాస్ మహారాజ రవితేజ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీని బాబీ డైరెక్ట్ చేశాడు. చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్ అయిన బాబీ, మెగా అభిమానులకి వింటేజ్ మెగాస్టార్ ని గుర్తుకు తెచ్చే రేంజులో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని రూపొందించాడు. ఇప్పటివరకూ బయటకి ప్రమోషనల్ కంటెంట్ చూస్తే జనవరి 13న థియేటర్స్ టాప్ లేచిపోవడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఈ సినిమాని నిర్మించిన మైత్రీ…