ఆరోగ్యమే మహాభాగ్యం.. అని అంటుంటాం. అలాంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఉదయం దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత ఈ ఒక్క పని చేస్తే చాలు.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండొచ్చు. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి ఉ�