Vyuham Censor Formalities Completed: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వ్యూహం’కి సెన్సార్ ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన అంశాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ఈ సినిమా ఎప్పుడో నవంబర్ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు నిరాకరించింది. అప్పట్లో సినిమాలోని పాత్రలకు నిజ జీవితంలోని నేతల పేర్లను…