Free Wi-Fi: కాఫీ షాప్, పబ్లిక్ స్థలంలో కూర్చుని ఫోన్ తీసి ఫ్రీ వై-ఫై (Free Wi-Fi)కి కనెక్ట్ అవ్వడం, ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ కోసం వేచి ఉంటూ నెట్ ఓపెన్ చేయడం.. ఇవన్నీ మనకు సాధారణ అలవాట్లే. ఆలా కనెక్ట్ చేసి సోషల్ మీడియా స్క్రోల్ చేయడం, మెయిల్స్ చెక్ చేయడం, చిన్న పనులు చేసుకోవడం సేఫ్ అనిపిస్తుంది. కానీ నిజానికి ఈ పబ్లిక్ Wi-Fi మీ వ్యక్తిగత డేటాకు పెద్ద ప్రమాదంగా మారొచ్చు. ఒక లింక్…