Home
Voter
Voter News
-
Delhi Assembly Polls: ఢిల్లీ మేయర్ భార్యకు రెండు చోట్ల ఓట్లు ఉండడంపై బీజేపీ ఫిర్యాదు
చలికాలంలో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే హస్తిన పాలిటిక్స్ వేడెక్కాయి. అధికార పార్టీ-బీజేపీ మధ్య సై అంటే సై అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి. -
Voter ID: క్యూఆర్ కోడ్‌తో ఓటరు దరఖాస్తులు..ఎన్నికల సంఘం మరో సదుపాయం
Voter ID: ఓటరు నమోదును సులభతరం చేసేందుకు ఎన్నికల సంఘం మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. -
YCP MLA: తెనాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు – ఓటర్‌కు మధ్య ఘర్షణ..
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. సహనం కోల్పోయిన స్థానిక ఎమ్మెల్యే శివ కుమార్ కు, ఓటర్ కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కోపంతో ఓటర్ పై ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేయి చేసుకున్నాడు.. ఆ వెంటనే ఎమ్మెల్యే శివ కుమార్ చంపపై తిరిగి ఓటర్ దాడి చేశాడు. -
Vote Ink Mark: మహిళకు తలనొప్పిగా మారిన ఇంక్ మార్క్.. తొమ్మిదేళ్లు గడుస్తున్న చెరగని సిరా గుర్తు..
ఎన్నికల్లో ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్‌కు వెళ్లే ప్రతి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై అధికారులు ఈ సిరా చుక్కను వేస్తారు. ఓటరు ఎన్నికల రోజున ఓటు వేసినట్లు నిర్ధారించడానికి, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా నిరోధించడానికి ఈ గుర్తు ఉపయోగించబడుతుంది. గోరుతో పాటు చర్మంపై వేసిన ఈ చుక్క సిరా వెంటనే తుడిపేయడానికి అంతసులువు కాదు. 15 – 30 సెకన్లలో ఆరిపోతుంది. అయితే, ఇది కొన్ని రోజులు మాత్రమే మన చేతి… -
Telangana Elections: ఓటు వేసేందుకు ఆవు మీద వచ్చిన ఓటరు
Telangana Elections: తెలంగాణ ఎన్నికల వేళ కొన్ని చోట్ల చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటికి సంబంధిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
Telangana Elections 2023: ఇంటినుంచి ఓటేసేందుకు 28వేల మందికి పర్మిషన్
Telangana Elections 2023: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 28,057 మంది ఓటర్లను ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అనుమతించినట్లు ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. -
కోల్‌కతా ఓటరుగా ప్రశాంత్ కిషోర్… దానికోసమేనా…!!?
పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కోల్‌కతాలోని భవానీపూర్ నియోజక వర్గంలో ఓటరుగా ఓటుహక్కును నమోదు చేసుకున్నారు. ఇకపై ఆయన కోల్‌కతా ఓటరుగా ఉండబోతున్నారు. ఈనెల 30 వ తేదీన భవానీపూర్‌కు జరిగే ఎన్నికల్లో ఆయన తన ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నది. గతంలో బీహార్ లో ఓటుహక్కు వినియోగించుకున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కోల్‌కతాలో ఓటరుగా నమోదు చేసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటమి భయంతోనే…
తాజావార్తలు
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!