Home
Volodymyr Zelenskyy
Volodymyr Zelenskyy News
-
Modi Speaks to Zelenskyy : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ..
ఉక్రెయిన్-రష్యా మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధానికి స్వస్తి పలకాలనే లక్ష్యంతో దౌత్యపరమైన ప్రయత్నాలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ఇందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో సోమవారం టెలిఫోన్లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడంతో పాటు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో జరుగుతున్న పరిణామాలు, శాంతి స్థాపనకు ఉన్న మార్గాలపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. చర్చలు, దౌత్యమే ఏకైక మార్గం: ప్రధాని మోదీ యుద్ధం వల్ల ఎదురవుతున్న… -
US, Russia and Ukraine Talks: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు? నవంబర్లో కీలక త్రైపాక్షిక చర్చలు!
US, Russia and Ukraine Talks: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు మరోసారి దౌత్య ప్రయత్నాలు వేగం పుంజుకుంటున్నాయి. ఉక్రెయిన్, రష్యా, అమెరికా దేశాల మధ్య నవంబర్లో త్రైపాక్షిక చర్చలు నిర్వహించనున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. అయితే ఈ సమావేశానికి సంబంధించిన ఖచ్చితమైన తేదీ, వేదికను ఆయన వెల్లడించలేదు. 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మూడు దేశాల మధ్య చర్చలు నిర్వహించి, వివాదానికి పరిష్కారం కనుగొనే… -
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
Trump vs Zelenskyy: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం చేసుకోగల కొత్త నాయకుడిని ఉక్రెయిన్ ఎన్నుకోవాలని సూచించారు. మరోవైపు రష్యా నుంచి భారీ మొత్తంలో డీజిల్ కొనుగోలు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంపై ఉక్రెయిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రష్యాకు ఇంధన ఆదాయం పెరిగితే, ఆ డబ్బుతో యుద్ధానికి అవసరమైన ఆయుధాలను సమకూర్చుకునే అవకాశం… -
Zelenskyy: జెలెన్స్కీ విమానాన్ని డ్రోన్ ఢీకొట్టబోయిందా?.. నార్వే ప్రధాని సంచలన వ్యాఖ్యలు
Zelenskyy Plane Drone Incident: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ప్రయాణిస్తున్న విమానానికి తృటిలో డ్రోన్ ప్రమాదం తప్పిందని నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్ వెల్లడించారు. మోల్డోవా నుంచి నార్వే రాజధాని ఓస్లోకు బయలుదేరే సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఆయన తెలిపారు. అయితే డ్రోన్ విమానానికి ఎంత దగ్గరగా వచ్చింది, అది ప్రత్యేకంగా జెలెన్స్కీ విమానాన్నే లక్ష్యంగా చేసుకున్నదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ‘జెలెన్స్కీ విమానాన్ని డ్రోన్ దాదాపు ఢీకొట్టింది’ నార్వే… -
Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ గురువారం ఉక్రెయిన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ యుద్ధం, శాంతి ప్రయత్నాలు, నల్ల సముద్ర భద్రతపై చర్చించారు. -
G7 Summit: ఉక్రెయిన్కు పెరిగిన సైనిక, ఇంధన మద్దతు.. రష్యాపై ఆంక్షలకు జీ7 దేశాలు గ్రీన్సిగ్నల్
ఉక్రెయిన్కు జీ 7 దేశాల నుంచి భారీ మద్దతు లభించింది. మరింత సైనిక, ఇంధన మద్దతు లభించింది. ఈ మేరకు జీ 7 దేశాలన్నీ పూర్తిగా అంగీకరించాయి. అలాగే రష్యాపై ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాయి. -
Kyiv Air Strike: దద్దరిల్లిన ఉక్రెయిన్ రాజధాని.. యుద్ధ రంగంలోకి ‘ఒరేశ్నిక్’ హైపర్సోనిక్ మిస్సైల్!
Kyiv Air Strike: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరోసారి అత్యంత భయంకరమైన ‘ఒరేశ్నిక్’ హైపర్సోనిక్ మిస్సైల్ ఎంట్రీ ఇచ్చింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ (Kyiv) – దాని చుట్టుపక్కల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా చరిత్రాత్మకమైన భారీ వైమానిక దాడికి దిగింది. ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించిన వివరాల ప్రకారం.. రష్యా ఏకంగా 90 క్షిపణులు, 600 డ్రోన్లను ఒకేసారి ప్రయోగించి కీవ్ను అతలాకుతలం చేసింది. ఈ దాడిలో అణ్వాయుధ సామర్థ్యం గల ప్రాణాంతక ‘ఒరేశ్నిక్’ (Oreshnik) హైపర్సోనిక్… -
Donald Trump: పుతిన్ కాస్కో.. యుద్ధం ఆగకపోతే దబిడి దిబిడే.. ట్రంప్ హెచ్చరిక
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం 2022 లో ప్రారంభమైంది. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధాన్ని ఆపడానికి అనేక దేశాలు ప్రయత్నాలు చేశాయి. అయితే, ఎవరూ విజయవంతం కాలేదు. కాల్పుల విరమణకు అంగీకరించలేదు. ఇంతలో, రేపు, అంటే ఆగస్టు 15 న, అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగే సమావేశం ఈ యుద్ధం పరంగా కీలకంగా మారింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ముగించాలో ఇద్దరు నాయకులు… -
Russia Ukraine War: ట్రక్కుల్లో 117 డ్రోన్లు,18 నెలల ప్లానింగ్.. రష్యాను దారుణంగా దెబ్బతీసిన ఉక్రెయిన్..
Russia Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడితో ప్రపంచమే అబ్బురపడుతోంది. రష్యాలోని సుదూర ప్రాంతాల్లోని వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ విరుచుకుపడింది. మూడేళ్ల యుద్ధంలో ఈ రకంగా రష్యాపై దాడి జరగడం ఇదే తొలిసారి. అణు సామర్థ్యం కలిగిన బాంబర్లను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. 40 కంటే ఎక్కువ రష్యన్ విమానాలు ధ్వంసమైంది. బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. టర్కీలో శాంతి చర్చలు ప్రకటించిన రోజే ఈ దాడి జరగడం గమనార్హం. ఉక్రెయిన్ అధ్యక్షుడు… -
Spider Web: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. సందేశం ఎవరికంటే..!
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్ల నుంచి భీకరయుద్ధం సాగుతోంది. 2022లో రష్యా.. ఉక్రెయిన్పై దండయాత్ర మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఏకధాటిగా ఇరు పక్షాల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Tamil Nadu: రైలు బోగీలో మహిళపై అత్యాచారం-హత్య.. నిందితుడ్ని 6 గంటల్లో పట్టించిన గోల్డ్ రింగ్!
-
Bangladesh Violence: బంగ్లాదేశ్లో హింసాకాండ.. హసీనా పార్టీ నేతల ఆస్తులకు నిప్పు!
-
Fire Accident : హఫీజ్పేట్లో భారీ అగ్నిప్రమాదం.. రూ.కోటి బూడిద
-
Baby Kidnapping : గాంధీ ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!