Vladimir Putin: యుద్ధం ముగించేందుకు సిద్ధంగా ఉన్నాం.. ట్రంప్‌తో ఎప్పుడైనా చర్చలకు రెడీ
- ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం..
- ఎవరితోనైనా చర్చించడానికి రెడీగా ఉన్నాం, జెలెన్‌స్కీతో మాట్లాడే ప్రసక్తి లేదు..
- డొనాల్డ్ ట్రంప్‌తో ఎప్పుడైనా చర్చలకు తాను సిద్ధంగా ఉన్నాను: రష్యా అధ్యక్షుడు పుతిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vladimir Putin: ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఇందుకోసం ఎవరితోనైనా చర్చించడానికి రెడీగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఎలాంటి ముందస్తు కండిషన్స్ కూడా పెట్టబోమన్నారు. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాత్రం మాట్లాడే ప్రసక్తి లేదని ఆయన క్లారిటీగా చెప్పారు. ఆ దేశ పార్లమెంటుతోనే చర్చలు జరుపుతాం.. ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికలు కూడా ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి.. జెలెన్‌స్కీని తాము చట్టబద్ధమైన ప్రెసిడెంట్ గా చూడటం లేదని పుతిన్ పేర్కొన్నారు.
Read Also: AP Cabinet: 21 అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయం
Also Read
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
అయితే, ఉక్రెయిన్‌తో యుద్ధంలో తాము విజయం సాధించేందుకు చేరువలో ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. తమ దళాలు రోజుకొక చదరపు కిలో మీటర్ కీవ్ భూభాగాన్ని ఆక్రమిస్తూనే ఉన్నాయని వెల్లడించారు. తాము చేపట్టిన ప్రత్యేక సైనిక ఆపరేషన్ సక్సెస్ అవుతుందని అన్నారు. అలాగే, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో గత నాలుగేళ్ల నుంచి మాట్లాడలేదు.. అయితే ఆయన్ను కలిసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..