కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కథను నమ్మి సినిమా చేసే పాన్ ఇండియన్ హీరోలలో ఒకరు. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటించిన తాజా చిత్రం ‘మహారాజా’. తాజాగా సినిమా మేకర్స్ తమ రాబోయే చిత్రం మక్కల్ సెల్వన్ 50 (VJS50) ట్రైలర్ ను విడుదల చేశారు. కేకే నగర్‌లోని ఓ బ్యూటీ సెలూన్ యజమానిగా విజయ్ సేతుపతి కనిపించనున్నాడని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. ఇక ఈ ట్రైలర్ లో లక్ష్మి తన ఇంట్లో దొంగిలించబడిందని ఫిర్యాదు…