Home
Vizianagaram
Vizianagaram News
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
టీడీపీలో కొత్తగా చేరిన చిన్న శ్రీను సడన్‌గా గోవా టూర్ ఎందుకు పెట్టుకున్నారు? అక్కడ గవర్నర్ అశోక్‌గజపతి రాజుతో ప్రత్యేకంగా ఎందుకు భేటీ అయ్యారు? ఇద్దరి మధ్య ప్యాచ్‌వర్క్ మొదలైందా? గతం చేసిన గాయాలను గోవాలో ఇచ్చిన పూల బొకేలు మార్చేస్తాయా? ఆ విషయంలో అశోక్ అనుచరులు ఏమంటున్నారు? రివెంజ్ కథ కంచికి చేరినట్టేనా? లేక కొత్త మలుపులు ఉంటాయా? లెట్స్ వాచ్. విజయనగరం జిల్లా ముఖ్య నేతల్లో ఒకరైన చిన్న శ్రీను వైసీపీ నుంచి టీడీపీలోకి… -
Off The Record over : విజయనగరం నియోజకవర్గంలో షాడోల పెత్తనం?
కోటలో షాడోలు… వినడాకేదో సినిమా టైటిల్లా ఉందా…? టైటిల్ సంగతేమోగానీ…. అచ్చం పొలిటికల్ మూవీ మాత్రం అక్కడ రసవత్తరంగా నడిచిపోతోందట. మేం ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే ఎవరంటూ అక్కడి జనం జుట్టు పీక్కుంటున్నారు. అంతలా… అధికారిక వ్యవహారాల్లో ఎమ్మెల్యేని కమ్మేసిన షాడోలు అంతా తామై నడిపిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా టీడీపీ ఎమ్మెల్యే? విజయనగరం నియోజకవర్గం రాజకీయం మొత్తం ఇప్పుడు షాడో పాలిటిక్స్ చుట్టూ తిరుగుతోంది. పైకి అధికార ముద్ర ఒకరిది కనిపిస్తున్నా….… -
PEDDI: 80ల నాటి విజయనగరం కోసం ఏకంగా 24 భారీ సెట్లు!
PEDDI: టాలీవుడ్లో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్న ప్రాజెక్ట్ పెద్ది. ఈ సినిమా గురించి బయటకు వస్తున్న ఒక్కో వార్త అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తోంది, తాజాగా ఈ చిత్ర ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల పంచుకున్న విశేషాలు సినీ వర్గాల్లో సెన్సేషన్‌గా మారాయి. 70, 80ల నాటి నెటివిటీని వెండితెరపై పునఃసృష్టి చేసేందుకు చిత్ర బృందం ఎంతలా కష్టపడుతుందో ఆయన వివరించారు. సాధారణంగా ఏదైనా పీరియడ్ డ్రామా తీయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అందుకే ‘పెద్ది’ విషయంలో మేకర్స్… -
Road Accident: జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు.. ఓ ప్రాణం బలి!
Road Accident: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి సమీప జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి కారు బోల్తా పడడంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో పెదమానాపురం గ్రామానికి చెందిన రౌతు ధనంజయ్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారు కూడా అదే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. Vijayawada: ఇంద్రకీలాద్రిపై నేటి నుండి మహా కుంభాభిషేక మహోత్సవాలు..… -
Fog Warning: వాహనదారులకు అలర్ట్.. పొగ మంచు హెచ్చరికలు జారీ.. ఆ తర్వాతే బయల్దేరండి..
Fog Warning: సంక్రాంతి సంబరాలు ముగిసాయి.. మరోవైపు, సెలవులు కూడా ముగియడంతో.. పండుగకు సొంత ఊరు వెళ్లినవారు.. అంతా.. హైదరాబాద్, బెంగళూరు.. ఇలా వివిధ ప్రాంతాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు.. దీంతో, విజయవాడ-హైదరాబాద్ హైవే రద్దీగా మారింది.. అయితే, ఈ సమయంలో.. వాహనదారులకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.. ఆంధ్రప్రదేశ్‌లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉదయం 8 గంటల వరకు పొగమంచు ప్రభావం… -
Vijayanagaram: కస్తూర్బా పాఠశాలలో 30 మంది విద్యార్థులకు విద్యుత్ షాక్..!
Vijayanagaram: విజయనగరం జిల్లాలోని గుర్ల మండలం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల విద్యార్థులు సుమారు 30 మందికి విద్యుత్ షాక్ తగలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనతో అప్రమత్తమైన పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక అధికారులు గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పాఠశాల గోడకు ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభం నుంచి ఒక విద్యుత్ వైరు తెగిపడటం లేదా గోడకు అనుకొని ఉన్న క్లాస్… -
Off The Record: ఆ జిల్లాపై పట్టు సాధించే దిశగా హోంమంత్రి అనిత..? ఇంఛార్జ్ మంత్రి దెబ్బకు జిల్లా మినిస్టర్ కాగిపోతున్నారా..?
Off The Record: విజయనగరం జిల్లా రాజకీయ వాతావరణం ఊహించని రీతిలో మారుతోంది. పైడితల్లి అమ్మవారి పండగ సాక్షిగా జరిగిన వ్యవహారాలు కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. విజయనగరం ఉత్సవాలు, మరికొన్ని కార్యక్రమాల్లో మంత్రి వంగలపూడి అనిత హడావిడి, పబ్లిసిటీతో అటెన్షన్ తనవైపు డైవర్ట్ చేసుకోగా… ఆ ప్రభావం లోకల్ గా ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌పై పడ్డట్టు చెప్పుకుంటున్నారు. జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి బాగా….. ఎక్కువ చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారట. పైడితల్లి అమ్మవారి పండగ సమయంలో… -
Botsa Satyanarayana: నన్ను అంతం చేయాలని కుట్ర.. బొత్స సంచలన వ్యాఖ్యలు
Botsa Satyanarayana: శాసనమండలి విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు.. పైడితల్లి పండుగలో తనని అవమానించాలనో.. అంతమొందించాలనో కుట్ర చేశారా అని అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రోగ్రాం షెడ్యూల్ ఇచ్చాం.. కానీ, అది పట్టించుకోలేదు.. ఇది కుట్రతో జరిగిందా..? లేక అధికారుల అలసత్వమా? మమ్మల్ని అవమానించాలన్న ఉద్దేశమా? లేక అంతమొందించాలన్నదా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. Read Also: UP: 48 గంటల్లో 20 ఎన్కౌంటర్లు..! నేరస్థులను… -
Ashok Gajapathi Raju: దేవునికి సేవ చేయాలి.. భక్తులలో నమ్మకాన్ని పెంచాలి..
Ashok Gajapathi Raju: అహం పెంచుకోకూడదు.. దేవుడికి సేవ చేయాలి.. భక్తులలో నమ్మకాన్ని పెంచాలని సూచించారు మాన్సస్ చైర్మన్, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు.. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి గుడి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అహం పెంచుకోకూడదు.. దేవుడికి సేవ చెయ్యాలన్నారు.. రకరకాల సేవులున్నాయి.. అందరం కలిసి చెయ్యాలి.. భక్తులలో నమ్మకాన్ని పెంచాలన్నారు.. అమ్మవారికి సేవ చేసే బాధ్యత నాపై మా పెద్దలు ఉంచారు.. అలాగే నడుచుకుంటున్నాం.. పారదర్శకత… -
Red Alert for Uttar Andhra: ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దబిడిదిబిడే
Red Alert for Uttar Andhra: ఏపీలో ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. రాబోయే మూడు రోజుల పాటు పలు జిల్లాలో కుండపోత వాన కురిసే అవకాశం ఉంది. ఇవాళ (అక్టోబర్ 5న) తెల్లవారుజాము నుంచే ఎడతెరపి లేని వర్షం కురవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!