Vidadala Rajini and Adimulapu Suresh: విశాఖపట్నంలో జీ 20 దేశాల సదస్సు నిర్వహణపై తుది సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఇన్చార్జ్ మంత్రి విడదల రజని, మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. రాజధాని విశాఖ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా కొత్త మహానగరంగా తీర్చిదిద్దుతాం అన్నారు.. భవిష్యత్తులో విశాఖ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ కానుందన్న ఆయన.. అభివృద్ధి వికేంద్రీకరణ…
స్మార్ట్ సిటీ విశాఖలో అదో స్మార్ట్ భవనం. దూరం నుంచి చూస్తే రోటీన్ గానే కనిపిస్తుంది. దగ్గరకు వెళ్తే ఔరా…!!.అనిపిస్తుంది. ఇంతకు ఏమిటా బిల్డింగ్ ప్రత్యే కత. ఇంత స్మార్ట్ ఆలోచన వెనుక ప్రేరణ ఎవరు..!? అలా విశాఖ వరకూ వెళ్ళొద్దాం రండి. విశాఖలో నిత్యం రద్దీగా ఉండే కూడళ్లలో ప్రధానమైనది గురుద్వారా జంక్షన్. ఇక్కడ ఉన్న ఓ హోటల్ నిర్మాణం రోటీన్ కు భిన్నంగా ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నిర్మాణం 100శాతం గ్రీన్ బిల్డింగ్.…