Vivo Y100A and Vivo Y100 SmartPhones Price Cut in India Again: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా?.. అయితే మీకు ఓ శుభవార్త. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘వివో’.. తన రెండు స్మార్ట్‌ఫోన్‌ల ధరలను భారతదేశంలో మరోసారి తగ్గించింది. వివో వై100, వివో వై100 ఏ స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించినట్లు వివో ఇండియా తన ఎక్స్‌లో పేర్కొంది. ‘ఇప్పుడు కొత్త ధరలలో స్టైలిష్ వివో వై100, వివో వై100…
Vivo T2 Pro 5G Launch Date and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘వివో’కు భారతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను రీలీజ్ చేస్తూ.. మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటోంది. భారీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లనే కాకుండా.. సామాన్యులకు అందుబాటు ధరలో ఉండే ఫోన్‌లను కూడా రిలీజ్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో మరో బడ్జెట్ ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు వివో సిద్ధమవుతోంది. టీ-సిరీస్‌లో భాగంగా ‘వివో T2…
Vivo V29 5G Smartphone Launch Date in India: ప్రముఖ మొబైల్ సంస్థ ‘వివో’కు భారతీయ మార్కెట్‌లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తూ.. మొబైల్ ప్రియులను తనవైపు తిప్పుకుంటోంది. భారీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లనే కాకుండా తక్కువ ధరలో కూడా ఫోన్‌లను రిలీజ్ చేస్తోంది. ఇటీవల ‘వివో వీ29ఈ’ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన వివో.. మరో ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ‘వివో వీ29’ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారత్‌లో విడుదల చేసే…
21 Percent Discount on Vivo T1X Smartphone in Flipkart: ఇటీవలి రోజుల్లో ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ వరుస సేల్‌లతో కస్టమర్ల ముందుకు వస్తోంది. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’, ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’, ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’లను తీసుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్.. ప్రస్తుతం ‘గ్రాండ్ ఫెస్టివల్ సేల్’ను నిర్వహిస్తోంది. ఈ సేల్ ఆగష్టు 16 నుంచి 21వ తేదీ వరకు కొనసాగనుంది. 6 రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో…
Pre-Installed Apps: స్మార్ట్ ఫోన్ల విషయంలో కేంద్రం కీలక చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. స్మార్ట్ ఫోన్లలో ముందగానే ఇన్ బిల్ట్ గా ఉంటున్న ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌లపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. భద్రతా పరంగా సమస్యలు తలెత్తె అవకాశం ఉండటంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గూఢచర్యం, యూజర్ డేటా దుర్వినియోగం గురించి ఆందోళన నేపథ్యంలో ఐటీ మంత్రిత్వ శాఖ ఈ కొత్త నిబంధనలను పరిశీలిస్తోంది.
ప్రతీ వ్యక్తి స్మార్ట్‌ఫోన్ వాడేస్తున్నారు.. అంతేకాదు.. ఇంట్లో పిల్లల కోసం.. పెద్ద వాళ్ల కోసం.. ఇలా ఇబ్బడిముబ్బడిగా స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నారు.. అయితే, భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు ఇప్పుడు భారీగా పడిపోయాయి.. 4 జీ నుంచి 5జీ టెక్నాలజీవైపు పరుగులు పెడుతోన్న సమయంలో.. స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు జోరుగా సాగుతాయని అంచనా వేసినా.. వాటికి విరుద్ధమైన ఫలితాలు నమోదయ్యాయి.. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) అంచనా ప్రకారం.. మూడేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు.. పది శాతం మేర…
Chinese companies from India: చైనా మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు భారత్‌ను వీడనున్నాయా? ఇతర దేశాల్లో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయా? అంటే మాత్రం అవుననే చెబుతుంది చైనా అధికార దిన పత్రిక గ్లోబల్ టైమ్స్.. ఆదాయం పన్ను ఎగవేత, సైబర్ ఫ్రాడ్, హవాలా లావాదేవీలు చైనా కేంద్రంగా పనిచేస్తున్న ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ మీద కేంద్ర ఆదాయం పన్ను విభాగం మొదలు సీబీఐ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో చైనా…
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. వివో కంపెనీ రూ.62,476 కోట్ల మేర ఇంకమ్ ట్యాక్స్ చెల్లించకుండా ఆ మొత్తం డబ్బులను చైనాకు తరలించిందని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఇండియాలోని 23 రాష్ట్రాల్లో 48 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ నటించిన ప్రకటనలు టెలీకాస్ట్‌కు సిద్ధంగా ఉండగా వాటిని తాజాగా వివో యాజమాన్యం నిలిపివేసింది. అయితే ఇది తాత్కాలిక…
జాతీయ భద్రత, పౌరుల వ్యక్తిగత గోప్యత కోసం కేంద్ర ప్రభుత్వం చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలపై కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం నాలుగు చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు నోటీసులు జారీచేసింది. అందులో వివో, ఒప్పో, షావోమీ, వన్ ప్లస్ కంపెనీలు వున్నాయి. ఈ కంపెనీలు తయారుచేసే స్మార్ట్ ఫోన్లలో వాడే వివిధ సాంకేతిక అంశాలను తెలియచేయాలని కేంద్రం నోటీసులిచ్చింది. ఫోన్లలో వాడే హార్ట్ వేర్, సాఫ్ట్ వేర్ వివరాలు, ప్రీ ఇన్‌స్టాల్ యాప్స్,…