భారత మార్కెట్లో విప్లవాత్మక ఫ్లాగ్‌షిప్‌గా నిలిచేలా ‘వివో’ కంపెనీ కొత్తగా Vivo X300 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో Vivo X300, Vivo X300 Pro మోడళ్లు ఉన్నాయి. గత సంవత్సరం వచ్చిన X200 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లు ZEISS కలిసి రూపొందించిన ఇమేజింగ్ వ్యవస్థ, MediaTek Dimensity 9500 ప్రాసెసర్ వంటి శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా కెమెరా సెటప్, డిస్‌ప్లే, బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్ ప్రత్యేకంగా ఉన్నాయి.…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. Vivo Y400 5G పేరుతో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్ లో విడుదల చేసింది. ఇది మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది. Vivo Y400 5Gలో 6,000mAh బ్యాటరీ. అద్భుతమైన కలర్ ఆప్షన్లు ఉన్నాయి. భారత్ లో Vivo Y400 5G ప్రారంభ ధర రూ.21,999. ఇది 8GB RAM + 128GB స్టోరేజ్‌తో వస్తుంది. 8GB…
వివో చైనాలో ప్యాడ్ 5 ప్రో, వివో ప్యాడ్ SE లను విడుదల చేసింది. ఈ కొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారిత OriginOS 5పై పనిచేస్తాయి. వివో ప్యాడ్ 5 ప్రోలో 13-అంగుళాల 3.1K రిజల్యూషన్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ ఉన్నాయి. Vivo Pad SE 12.3-అంగుళాల 2.5K డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. వివో ప్యాడ్ 5 ప్రోలో ఎనిమిది స్పీకర్లు, 12,050mAh బ్యాటరీ…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. బడ్జెట్ ధరలోనే పవర్ ఫుల్ ఫీచర్లతో రిలీజ్ చేయనుంది. వివో తాజాగా కొత్త Vivo T4x 5G స్మార్ట్ ఫోన్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. మార్చి 5న వివో భారత్ లో వివో T4x 5Gని విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ఆధునిక ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్, పవర్ ఫుల్ బ్యాటరీతో…
స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త మొబైల్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఫోన్ తయారీ కంపెనీ వివో తన కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. Vivo V50 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. Vivo V50 మిడ్ రేంజ్ ఫోన్. దీనిలో ZEISS కో- కెమెరా టెక్నాలజీని అందించింది. ఈ ఫోన్‌తో పెళ్లి, పార్టీ ఫోటోలను క్లిక్ చేయవచ్చు.90w ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ 6000mAh…
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్ జనవరి 27 నుంచి 31 వరకు కొనసాగనున్నది. ఈ సేల్ లో బ్రాండెడ్ మొబైల్స్ పై బ్లాక్ బస్టర్ డీల్స్ ను అందిస్తోంది. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో 5G ఫోన్ కావాలనుకునే వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోవద్దు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివోకు చెందిన Vivo T3x 5G ఫోన్ పై భారీ…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వివో’ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. ‘వివో వై18టీ’ని లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్స్ ఈ ఫోన్ సొంతం. 50 మెగాపిక్సెల్స్ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇందులో ఇచ్చారు. ఈ ఫోన్ ధర రూ.10 వేల లోపే ఉంది. అయితే ఇది 5జీ స్మార్ట్‌ఫోన్ మాత్రం కాదు. వివో వై18టీ 4జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది. వివో…
Vivo Y19s: వివో గ్లోబల్ మార్కెట్లో కొత్త సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Vivo Y18s తర్వాత Vivo Y19sను తీసుక వచ్చింది. చాలా పెద్ద మార్పులతో దీన్ని తీసుకొచ్చింది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500 mAh బ్యాటరీ, 6.68 అంగుళాల డిస్ప్లే వంటి ఫీచర్లను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో ఫోన్ రన్ అవుతుంది. ఈ ఫోన్ మ్యూజిక్ ప్లేబ్యాక్, నోటిఫికేషన్లు, ఇతర హెచ్చరికల కోసం వివిధ రంగులలో మెరిసిపోతుంది. థాయ్‌లాండ్‌లో Vivo Y19s…
Vivo V40e 5G Smartphone Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘వివో’ ఏఐ ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వీ సిరీస్‌లో భాగంగా ‘వివో వీ40ఈ’ ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. వివో వీ40, వివో వీ40 ప్రోకు మంచి ఆదరణ దక్కడంతో వివో వీ40ఈను లాంచ్ చేసింది. వెట్ టచ్ ఫీచర్‌తో వస్తున్న ఈ ఫోన్లో 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.…
Vivo T3 Pro 5G Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘వివో’ నుంచి మరో ఫోన్ లాంచ్ అయ్యింది. ‘వివో టీ3 ప్రో’ 5జీ పేరుతో భారత మార్కెట్లోకి వచ్చింది. ఈ స్మార్ట్ఫోన్ల సేల్ సెప్టెంబర్ 3 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ కానుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ…