Vivo V40: Vivo ఇటీవలే Vivo V40 సిరీస్‌ను ప్రారంభించింది. ఇందులో రెండు హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి. ఒకదాని పేరు Vivo V40. మరొకటి Vivo V40 Pro. సోమవారం నుండి ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో Vivo V40 విక్రయం ప్రారంభమైంది. ZEISS కెమెరా సెన్సార్‌ని కలిగి ఉన్న Vivo V సిరీస్‌లో ఇది మొదటి హ్యాండ్‌సెట్. Vivo V40 మూడు వేరియంట్లలో వస్తుంది. ఇది 8 + 128 GB, 8 + 256 GB,…
Vivo V40 Pro and Vivo V40 Launched in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘వివో’ రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ‘వీ’ సిరీస్‌లో భాగంగా ‘వివో వీ40 ప్రో’, ‘వివో వీ40’ పేరుతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ మొబైల్స్ ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తున్నాయి. 5500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుండడం విశేషం. వివో వీ40 ప్రో, వివో వీ40 ఫోన్‌ల ధర,…
వివో తన రెండు కొత్త స్మార్ట్‌ఫోన్ లను భారతదేశంలో విడుదల చేసింది. వాటి పేర్లు Vivo Y28s 5G & Vivo Y28e 5G. ఇవి సరసమైన సెగ్మెంట్ ఫోన్‌లు. ఇందులో 5000mAh బ్యాటరీ, HD+ రిజల్యూషన్ కెమెరా సెటప్ ఉంది. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. Vivo Y28s 5G మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది. దీని ప్రారంభ ధర రూ. 13,999. ఇది వింటేజ్ రెడ్, ట్వింక్లింగ్ పర్పుల్ షేడ్ లో వస్తుంది. Vivo Y28e…
సూదుల నుంచి విమానాల వరకు అన్నింటినీ తయారు చేస్తున్న దేశంలోనే అత్యంత విశ్వసనీయ సంస్థ టాటా.. ఇప్పుడు మొబైల్ తయారీ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టబోతోంది. అయితే ఒక దశాబ్దం క్రితం టాటా గ్రూప్ మొబైల్ నెట్‌వర్క్‌లు, హ్యాండ్‌సెట్‌లను తయారు చేసేది.
Vivo T3X 5G Smartphone Lauch and Price: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘వివో’ భారత మార్కెట్‌లో మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. టీ సిరీస్‌లో భాగంగా ‘వివో టీ3 ఎక్స్’ను విడుదల చేసింది. టీ2 ఎక్స్‌కు కొనసాగింపుగా దీనిని కంపెనీ తీసుకొచ్చింది. టీ2 ఎక్స్‌ను బ్యాటరీ, డిస్‌ప్లే, కెమెరాను అప్‌గ్రేడ్ చేస్తూ కొత్త ఫోన్‌ను రూపొందించింది. వివో టీ3 ఎక్స్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.…
Vivo T3 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’.. భారత మార్కెట్‌లో మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. టీ సిరీస్‌లో గతేడాది విడుదల చేసిన టీ2కు కొనసాగింపుగా.. టీ3 5జీ (వివో టీ3 5జీ)ని విడుదల చేసింది. గురువారం (మార్చి 21) మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్‌లో వివో టీ3 5జీని కంపెనీ లాంచ్ చేసింది. అమోలెడ్ డిస్‌ప్లే,…
Vivo T3 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’కు భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. సామాన్యులకు సైతం అందుబాటు ధరలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తూ.. మొబైల్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఎన్ని స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చిన వివో.. తాజాగా మరో ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ‘వివో టీ3 5జీ’ ఫోన్‌ను మార్చి 21న మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్‌లో…
Vivo వినియోగదారుల కోసం కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ Vivo Y100i 5Gని విడుదల చేసింది. కంపెనీ Y సిరీస్‌లో విడుదల చేసిన ఈ కొత్త ఫోన్ యువత అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎక్కువ ర్యామ్, ఎక్కువ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఇచ్చారు.
Vivo X100 Pro 5G Smartphone Images Leaked: ‘వివో ఎక్స్100 ప్రో’ స్మార్ట్‌ఫోన్ సోమవారం రాత్రి 7 గంటలకు చైనాలో విడుదల కానుంది. భారత్ మార్కెట్‌లో ఈ సిరీస్ త్వరలోనే లాంఛ్ కానుంది. వివో ఎక్స్100 ప్రోతో పాటు వివో ఎక్స్100, వివో వాచ్ 3 కూడా నేడు లాంచ్ కానున్నాయి. అయితే వివో ఎక్స్100 ప్రొ ఇమేజ్‌లను లాంచ్‌కు ముందే వివో కంపెనీ విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్, కలర్ అషన్స్ మొబైల్…
Vivo T2 Pro 5G Smartphone Launches in India with Rs 23,999: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘వివో’ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. అదే ‘వివో టీ2 ప్రో 5జీ’ స్మార్ట్‌ఫోన్. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఈ ఫోన్ రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ కర్వడ్-సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి మెరుగైన ఫీచర్లతో వచ్చింది. సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12 గంటలకు…