న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా ఫహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ తో నాని మరోసారి
‘శ్యామ్ సింగ రాయ్’ సక్సెస్‌తో దూసుకుపోతున్న నాని ఇప్పుడు ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి” అనే సినిమాలో కనిపించనున్నాడు. నిన్నటితో ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఈ వార్తను పంచుకుంటూ నాని ట్వీట్ చేశాడు. “ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రానికి ఇది ముగింపు… #అంటే సుందరానికి”
శ్యామ్ సింగరాయ్ చిత్రంతో హిట్ అందుకున్న నాని జోష్ పెంచేశాడు. ఈ ఏడాది కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారు చేసేశాడు. ప్రస్తుతం నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తోంది. ఇక �
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ విజయంతో మంచి జోష్ లో ఉన్నాడు. క్రిస్టమస్ కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఈ ఏడాది చివర్లో హిట్ అందుకున్న నాని.. కొత్త ఏడాది మరో సినిమాతో ఆహ్వానం పలుకుతున్నాడు. ‘బ్రోచేవారేవరురా’ లాంటి చిత్రంతో ప్రేక్షక