Home
Vivek Agnihotri
Vivek Agnihotri News
-
Kashmir Files: అదో వల్గర్, ప్రాపగాండా సినిమా ‘ఇఫ్ఫీ’ జ్యూరీ సంచలన వ్యాఖలు…
కాశ్మీర్ పండిట్స్ పై కాశ్మీర్ లో జరిగిన ‘జెనోసైడ్’ కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘కాశ్మీర్ ఫైల్స్’. వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి కాంప్లిమెంట్స్ మరియు కామెంట్స్ ని సమానంగా ఫేస్ చేస్తోంది. ఒక వర్గానికి మద్దతుగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తుంటే, హేట్ ప్రాపగాండాని సృష్టిస్తున్నారని మరి కొందరు అన్నారు. పండిట్స్ ని జరిగింది ప్రపంచానికి తెలిసేలా చేశారని హిందుత్వ వాదులు అంటున్న మాట. ఈ సపోర్ట్ చేస్తున్న మరియు… -
The Vaccine War: ఆ టైటిల్ ఎందుకు పెట్టానో తెలుసా?.. వివేక్ అగ్నిహోత్రి ట్విట్ వైరల్..
కొద్ది రోజుల క్రితం వివేక్ అగ్నిహోత్రి తన అప్ కమింగ్ మూవీ టైటిల్ ను విడుదల చేశారు. ది కాశ్మీర్ ఫైల్స్ విజయవంతమైన నేపథ్యంలో వివేక్ తన రాబోయే చిత్రం ది వ్యాక్సిన్ వార్ పేరును వెల్లడించాడు. -
Vivek Agnihotri: బాలీవుడ్‌కు ముస్లింల సహకారం.. శరద్ పవార్ వ్యాఖ్యలతో నా సందేహాలు తీరాయి..
Vivek Agnihotri's key comments on Sharad Pawar's comments: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బాలీవుడ్ కు ముస్లిం సమాజం నుంచి అతిపెద్ద సహకారం లభించిందనే వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా శరద్ పవార్ ను విమర్శించారు. శరద్ పవార్ వ్యాఖ్యలతో తన సందేహాలు తీరాయని వ్యాఖ్యానించారు. తాను ముంబైకి వచ్చినప్పుడు శరద్ పవార్… -
Vivek Agnihotri: కరీనా కపూర్‌కి దర్శకుడు స్ట్రాంగ్ కౌంటర్
‘బాయ్‌కాట్ బాలీవుడ్’, ‘బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా’ ట్రెండ్స్‌కి ఆమిర్ ఖాన్ సినిమా బలి అయ్యింది. జనాల నుంచి ఆదరణ లభించకపోవడంతో.. -
Vivek Agnihotri: మరి స్త్రీల న్యూడ్ చిత్రాల సంగతి ఏంటి.. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
Vivek Agnihotri: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ వివాదం అంతకంతకు ముదురుతోంది. రణవీర్ సింగ్ ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా ఫోటోషూట్ చేసిన విషయం విదితమే. -
Vivek Agnihotri: స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు.. వాళ్లు ఉన్నంతకాలం బాలీవుడ్ అంతే..!!
బాలీవుడ్లో ఈ ఏడాది భారీ హిట్ అందుకున్న చిత్రం ది కశ్మీర్ ఫైల్స్. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలపై వివేక్ అగ్నిహోత్రి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘కింగ్స్, బాద్షాలు, సుల్తాన్లు ఉన్నంత కాలం బాలీవుడ్… -
Vijayendra prasad: ‘రజాకార్ ఫైల్స్’ మూవీ రావడం ఖాయమా?
‘కశ్మీర్ ఫైల్స్’ మూవీ వచ్చిన దగ్గర నుండి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్… హైదరాబాద్ స్వాతంత్రోద్యమంతో ముడిపడిన రజాకార్ల ఆగడాలు సైతం వెండితెరపైకి ఎక్కాలని భావిస్తున్నారు. ‘కశ్మీర్ ఫైల్స్’ మూవీని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఇప్పుడు ‘ఢిల్లీ ఫైల్స్’ పేరుతో ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన శిక్కుల ఉచకోత మీద మరో సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇదిలా ఉంటే… తాజాగా కేంద్ర… -
The Kashmir Files: యూకే పార్లమెంట్ నేతల ప్రశంసలు
‘ ది కాశ్మీర్ ఫైల్స్’ దేశంలో ఎంతో సంచలనం కలిగించింది. 1990ల్లో కాశ్మీర్ లో ముష్కరులు, కాశ్మీరీ హిందువులు, పండితులపై కొసాగించిన మారణహోమాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ఈ సినిమాకు బీజేపీ పాలిత రాష్ట్రాలు పన్నులు మినహాయించడం, అధికారులకు సినిమా చూసేందుకు సెలవులు కూడా ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు పలువురు బీజేపీ నాయకులు ఈ సినిమాను మెచ్చుకున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం… -
The Kashmir Files: ఓటీటీలో ఎప్పుడంటే….
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ నాలుగైదు వారాల పాటు ఈ మూవీ గురించి పాజిటివ్ గానో, నెగెటివ్ గానూ మాట్లాడని సినిమా వ్యక్తులు లేరంటే అతిశయోక్తి కాదు. మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ లోని హిందూ పండిట్ల మీద జరిగిన దాడి, దాంతో వారు… -
Vivek Agnihotri: ఇదే యేడాది జనం ముందుకు ‘ది ఢిల్లీ ఫైల్స్’!
భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం నేపథ్యంలో ‘ది తాష్కెంట్ ఫైల్స్’ మూవీని తెరకెక్కించిన వివేక్ రంజన్ అగ్రిహోత్రి, ఆ తర్వాత కశ్మీర్ నుండి గెంటివేయబడ్డ పండిట్స్ ఉదంతాలతో ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీని తెరకెక్కించాడు. చిన్న చిత్రంగా విడుదలైన ఇది మూడు నాలుగు వారాల్లోనే రూ.250 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, పోస్ట్ పేండమిక్ సీజన్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దాంతో అదే ఊపుతో వివేక్ అగ్నిహోత్రి, ఇందిరా…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!