Home
Vivek Agnihotri
Vivek Agnihotri News
-
Vivek Agnihotri: ప్రభాస్‌తో నాకు పోలికేంటి? ఎవడ్రా రాసింది ఇది?
Vivek Agnihotri Responds on social media viral news: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన సినిమాలేవీ పెద్దగా వర్కౌట్ అవలేదు. భారీ బడ్జెట్‌తో వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ కూడా బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే రాధేశ్యామ్ రిలీజైన రోజు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీర్ ఫైల్స్ సినిమా కూడా విడుదలై దుమ్ము దులిపేసింది. ఇక వివేక్ అగ్నిహోత్రి తాజాగా ఆదిపురుష్ సినిమా ఎందుకు… -
Vivek Agnihotri: ‘ద కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ సంచలన కామెంట్స్.. ప్రభాస్‌ని ఉద్దేశించేనా?
కొందరు దర్శకులకు అదేం పైత్యమో తెలీదు కానీ.. ఒక హిట్ కొట్టగానే, తమని తాము తోపు - తురుములని భావిస్తుంటారు. ఇక ఎవరి మీదైనా... -
Vivek Agnihotri: అందరూ అందుకోసమే పెళ్లి చేసుకుంటున్నారు.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. పెను సంచలనాలకు తెరలేపే సెలెబ్రిటీల్లో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా.. -
Vivek Agnihotri : మేము అలా చేస్తాం కాబట్టే.. మా ఇద్దరిని టార్గెట్ చేశారు
ఇప్పుడు బాలీవుడ్ లో కొంతమంది నన్ను.. కంగనా రనౌత్ ను టార్గెట్ చేశారంటూ వివేక్ అగ్నిహోత్రి అన్నారు. బాలీవుడ్ లో జరిగే తప్పులని మేమిద్దరమే ప్రశ్నిస్తాం కాబట్టి మమ్మిల్ని దూరం పెడుతున్నారంటూ విమర్శించారు. తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు మాకు ఉంది.. అందుకే మా సినిమాలని, మమ్మిల్ని టార్గెట్ చేసి.. దూరం పెట్టి వేరు చేయాలనుకుంటున్నారు అని వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యాలు చేశారు. -
Kangana Ranaut: ప్రియాంకాను కరణ్ జోహర్ బ్యాన్ చేశాడు.. మరోసారి బాంబ్ పేల్చిన కంగనా
సందర్భం దొరికినప్పుడల్లా బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌పై విరుచుకుపడే ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్.. -
Vivek Agnihotri: ఇందిరా గాంధీ కనుక కశ్మీర్ ను కాపాడి ఉంటే.. నేను ఆ పని చేసేవాడిని కాదు
Vivek Agnihotri: ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో దేశం మొత్తం అగ్గిరాజేసిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఆయనకు వివాదాలు కొత్తేమి కాదు. నిత్యం ఏదో ఒక వివాదంలో వివేక్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. -
Kashmir Files : ఆస్కార్‌కి అర్హత పొందిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’
Kashmir Files : ఎన్నో వివాదాల నడుమ చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన కాశ్మీరీ ఫైల్స్ ఆస్కార్ 2023కి ఎంపికైంది. భారతదేశం నుండి ఆస్కార్‌కు ఎంపికైన 5 చిత్రాలలో ఇది ఒకటి. -
Bollywood: చిచ్చు రాజేసిన కాంతారా, పుష్ప కామెంట్స్.. స్టార్ డైరెక్టర్ల మధ్య ట్వీట్ వార్
Tweet war between Anurag Kashyap and Vivek Agnihotri: ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఓ ఇంటర్వ్యూలో కాంతారా, పుష్ప సినిమాలు బాలీవుడ్ ను నాశనం చేస్తున్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మాటల మంటలు చెలరేగుతున్నాయి. కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, అనురాగ్ కశ్యప్ మధ్య ట్వీట్ వార్ కొనసాగుతోంది. అనురాగ్ కశ్యప్ ఇంటర్వ్యూ స్క్రీన్ షాట్స్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసి..‘‘ బాలీవుడ్ వన్ అండ్ ఓన్లీ మిలార్డ్ అభిప్రాయాలతో… -
Kashmir Files: ఆ విషయంలో క్షమించండి కానీ…
కాశ్మీర్ పండిట్స్ పై కాశ్మీర్ లో జరిగిన ‘జెనోసైడ్’ కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘కాశ్మీర్ ఫైల్స్’. వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి కాంప్లిమెంట్స్ మరియు కామెంట్స్ ని సమానంగా ఫేస్ చేస్తోంది. తాజాగా గోవాలో జరుగుతున్న ‘ఇఫ్ఫీ’ ఫిల్మ్ ఫెస్టివల్ చిరవి రోజున, జ్యూరీ హెడ్ ‘నడవ్ లాపిడ్’ మాట్లాడుతూ… “కాశ్మీర్ ఫైల్స్ ఒక వల్గర్, ప్రాపగాండా సినిమా అని మేము భావిస్తున్నాం. 53వ ఇఫ్ఫీ ఫిల్మ్ ఫెస్టివల్ లో… -
Mehbooba Mufti: ముస్లింలను దెయ్యాలుగా చూపించే ప్రయత్నమే “కాశ్మీర్ ఫైల్స్” సినిమా
Mehbooba Mufti backs Israeli filmmaker's remarks on The Kashmir Files: దేశంలో ‘ కాశ్మీర్ ఫైల్స్’ సినిమా మరోసారి వివాదాలకు కేంద్ర బిందువు అయింది. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం ఈ వివాదానికి వేదిక అయింది. ఈ కార్యక్రమంలో జ్యూరీ హెడ్ ఇజ్రాయిలీ చిత్ర నిర్మాత నాదవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ‘ వల్గర్’ సినిమా అని విమర్శించడంతో ఒక్కసారిగా…
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్‌కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్‌లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!