Home
Vitamins
Vitamins News
-
Health Tips: పరగడపున ఈ పండు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిది తెలుసా..!
యాపిల్స్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన చాలా పోషకాలు కలిగి ఉంటాయి. దానిలో చాలా యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. డైజెస్టివ్ అసిస్టెన్స్, అధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్, బ్రెయిన్ డ్యామేజ్‌ని నివారించడంలో సహాయపడుతాయి. ఆపిల్ తో మధుమేహం, ఆస్తమా, ఆస్తమా నివారణ, బరువు తగ్గడాన్ని నివారించడంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా.. ఆపిల్ తింటే గుండె ఆరోగ్యానికి మంచిగా పనిచేస్తుంది. యాపిల్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలకు విస్తృతంగా ప్రసిద్ది చెందాయి. -
Neem Nimboli Benefits: వేప ఆకులే కాదు కాయలతో కూడా ఎంతో మేలు తెలుసా..!
వేప ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు అందరికి తెలిసిందే. అయితే వేప కాయలు తిన్న కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. వేప కాయలు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడుతుంది. -
Coconut Water: కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..!
కొబ్బరి నీరు తాగడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, అమినో యాసిడ్స్, ఎంజైములు, విటమిన్ సి ని కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్ల వినియోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. -
Health Tips: హలీమ్ విత్తనం పోషక భాండాగారం.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!
గార్డెన్ క్రెస్ సీడ్స్ గా పిలవబడే హలీమ్ విత్తనాలలో ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి చిన్నగా ఎరుపు రంగును కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్, ఫోలేట్, ఫైబర్, విటమిన్ సి, ఎ, ఇ, ప్రొటీన్లు ఉంటాయి. ఈ పోషకాలన్నీ మన శరీరానికి చాలా ముఖ్యమైనవి. -
Eye Care Tips: కంటిచూపు మందగిస్తుందా.. మెరుగుపడాలంటే ఏ ఆహారపదార్థాలు తినాలి..?
ఈ రోజుల్లో జీవనశైలి, ఆహారపు అలవాట్లు కళ్లను ప్రభావితం చేస్తున్నాయి. స్మార్ట్ఫోన్లు ఇతర గాడ్జెట్ల కారణంగా కంటి చూపు దెబ్బతింటోంది. అటువంటి పరిస్థితిలో పోషకాలు ఉండే పదార్థాలు తినడం మంచిది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక రకాల పోషకాలు ఉన్నాయి. -
Bay Leaf Benfits: బే ఆకుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!
మనం వండుకునే కూరగాయల వంటకాల్లో బే లీఫ్ తడ్కా జోడించడం వల్ల వాటి రుచి పెరుగుతుంది. బే ఆకులలో ఉండే మసాలా, తీపి కూరగాయలను రుచిగా చేస్తుంది. అంతేకాకుండా.. బే ఆకుల సువాసనతో కూరగాయలు కూడా సువాసనగా మారిపోతాయి. ఇక ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. -
Health Tips : 25 ఏళ్లు దాటిన అమ్మాయిలు ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే..
ఆడపిల్లలు టీనేజ్ తర్వాత మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది.. ఇక యుక్త వయస్సులో అంటే 25 ఏళ్ల వయస్సులో చదువు, వృత్తి, వివాహం మొదలైనవన్నీ వారి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారతాయి.. ఈవయస్సులో అమ్మాయిలు చదువులు, ఉద్యోగాలు అని బిజీ లైఫ్ ను గడుపుతుంటారు.. ఈ వయసులో అమ్మాయిల ఆరోగ్యాన్ని మంచి స్థితిలో ఉంచడానికి, హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి, ఎనర్జిటిక్‌గా ఉండటానికి పోషకాహారం తీసుకోవాలి. పీరియడ్స్, మూడ్ స్వింగ్స్ నుంచి కూడా రక్షిస్తుంది.… -
Health Tips: ఖర్జూరంతో దీన్ని కలుపుకుని తింటే ఫుల్ ఎనర్జీ..!
శరీర శక్తి, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటే ఖర్జూరంతో శెనగపప్పు కలుపుకుని తినండి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసమని ఈ రెండు పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. -
Hair Care: మీకు జుట్టు రాలుతుందా… వాటివల్లే ఎఫెక్ట్..!
మనిషికి అందం జుట్టుతోనే అంటారు. అయితే కొందరికి జుట్టు రాలడంతో అందహీనంగా కనపడతారు. అంతేకాకుండా వారిని హేళన కూడా చేస్తుంటారు. అయితే మీ జుట్టు రాలకుండా బలంగా మందంగా ఉండాలంటే.. మీరు తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది. -
Sleeping: మీరు రాత్రి నిద్రపోలేకపోతున్నారా?.. అయితే ఈ విటమిన్ల లోపం ఉన్నట్టే..!
ఈరోజుల్లో నిద్రలేమి సమస్య ప్రజల్లో పెరిగిపోతోంది. దీంతో వారు అనేక వ్యాధులకు గురవుతున్నారు. మానసిక సమస్యల వల్ల లేదా రాత్రి ఆలస్యంగా నిద్రపోయే అలవాటు వల్ల నిద్రలేమి వస్తుందని తరచుగా నమ్ముతారు, అయితే శరీరంలో విటమిన్లు లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని మీకు తెలుసా.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. శరవేగంగా పోలింగ్ ప్రక్రియ!
-
BJP: రామ్‌లీలా మైదాన్‌లో గుండాల జాతర.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్..
-
Ind Vs NZ 5th T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా జట్టులోకి కీలక ప్లేయర్లు ఎంట్రీ..
-
Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Xiaomi TV A Pro e Series: షియోమి నుంచి 85 అంగుళాల 4K QLED టీవీలు.. 120Hz రిఫ్రెష్ రేట్, Google TVతో కొత్త సిరీస్ లాంచ్!
-
Israel PM: ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసెన్‌కోట్..? కీలక నిర్ణయం దిశగా అరబ్ పార్టీలు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!