కొత్త పరిశోధనల ప్రకారం ఫ్యాటీ లివర్ (Fatty Liver) సమస్య కేవలం ఊబకాయం లేదా ఆల్కహాల్ సేవించడం వల్ల మాత్రమే కాకుండా విటమిన్ B12 లోపంతో రావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోని ఒక ముఖ్యమైన గుప్త కారణంగా గుర్తించబడిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అియితే.. బి12 లోపం ఎందుకు ప్రమాదకరమో నిపుణులు వెల్లడించారు. విటమిన్ B12 శరీరంలోని కొవ్వును సరైన రీతిలో విచ్ఛిన్నం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. B12 సరైన…
Anemia Causes: రక్తహీనత అంటే సాధారణ సమస్య కాదని, ఇది శరీరానికి ముప్పు తెచ్చే నిశ్శబ్ద వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని ప్రతి అవయవానికి రక్తం ద్వారా ఆక్సిజన్ చేరవేయడం జరుగుతుంది. కానీ రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోతే దానిని రక్తహీనత (అనీమియా) అంటారు. చాలామంది దీన్ని చిన్న సమస్యగా భావిస్తారు, కానీ నిజానికి ఇది చాలా ప్రమాదకరమైనదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పలు గణాంకాల ప్రకారం.. పురుషుల్లో సుమారు 25%, మహిళల్లో 57%, పిల్లల్లో 67%,…
విటమిన్-బి12 శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. శరీరంలో దాని లోపం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. వీటిలో రక్తహీనత, అలసట, బలహీనమైన జ్ఞాపకశక్తి, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా ఉండవచ్చు. అందువల్ల, విటమిన్-బి12 లోపాన్ని అధిగమించేందుకు ప్రయత్నించాలి. శరీరం విటమిన్-బి12 ను స్వయంగా ఉత్పత్తి చేయలేనందున, దానిని ఆహారం ద్వారా తీసుకోవడం చాలా ముఖ్యం. మరి మీరు కూడా విటమిన్-బి12 లోపంతో బాధపడుతున్నారా? అయితే డైట్ లో ఈ ఆహారాలను చేర్చుకోండి. విటమిన్-బి12 రిచ్ ఫుడ్స్…
white hair : ప్రస్తుత కాలంలో చిన్న వయస్సులోనే జుట్టు నెరిసే సమస్య వేగంగా పెరుగుతోంది. 30 నుండి 35 సంవత్సరాల వయస్సులో మాత్రమే జుట్టు తెల్ల రంగులోకి మారుతుంది.
శరీరంలోని అన్ని విటమిన్లు తగిన మోతాదులో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఏ విటమిన్ లోపం ఉన్నా ఆ ప్రభావం మన శరీరంపై పడుతుంది. అందులో ఒకటైన బి12 విటమిన్ లోపిస్తే..
మీకు తరచుగా తలనొప్పి వస్తోందా..తీవ్రమైన అలసటగా ఉందా..ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్యలు ఉంటే అది ఖచ్చితంగా విటమిన్ బి12 లోపమే. అజాగ్రత్తగా ఉంటే సరిగా శ్వాస తీసుకోకపోవడం మానసిక సమస్యలకు దారి తీస్తుంది. ఈ లోపాన్ని ఎలా సరిదిద్దాలో మీకు తెలుసా?