Vitamin B12: మీకు తరచుగా తలనొప్పి, తీవ్రమైన అలసటగా ఉందా? ముఖ్యంగా మహిళల్లో ఈసమస్యలు ఉంటే అది ఖచ్చితంగా విటమిన్ బి12 లోపమే. అజాగ్రత్తగా ఉంటే సరిగా శ్వాస తీసుకోకపోవడం మానసిక సమస్యలకు దారి తీస్తుంది.. ఈలోపాన్ని ఎలాసరిదిద్దాలో మీకు తెలుసా?
Read also: Ind vs Nz: ఆటకు మళ్లీ అడ్డంకి.. మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదింపు
అయితే.. మానవ శరీరానికి అవసరమైన వివిధ విటమిన్లలో.. విటమిన్ B12 చాలా ముఖ్యమైనది. దీనిని కోబాలమిన్ అని కూడా అంటారు. కాగా.. ఇది మానవ నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది… అయితే.. అది లోపిస్తే అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మహిళల్లో వంటగదిలో ఎక్కువ సమయం గడపడం వల్ల తలనొప్పి, తీవ్రమైన అలసట వస్తాయి. విటమిన్ B12 లోపం చికిత్స చేయకుండా వదిలేస్తే, ఊపిరితిత్తుల సమస్యలు ఊపిరి ఆడకపోవడం, మానసిక సమస్యలు.. మలబద్ధకం వంటివి సంభవించవచ్చు. కాగా.. మరి ఇంత ముఖ్యమైన విటమిన్ బి12 ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? విటమిన్ B12 ప్రధానంగా జంతు ఉత్పత్తులలో అంటే మాంసాహార ఆహారంలో లభిస్తుంది. శాఖాహారంలో ఈ విటమిన్ ఉండదు.
Read also: TDP Protest : సత్యసాయి జిల్లాలో వైసీపీ వర్సెస్ టీడీపీ.. పోలీస్ స్టేషన్ ముందు పరిటాల సునీత
అందుకే శాకాహారులలో ఈ విటమిన్ లోపం ఉన్నవారు ఎక్కువ. అలాంటి వారు వైద్యుల సూచన మేరకు విటమిన్ బి12 మాత్రలు వేసుకోవాలి. సాల్మన్ వంటి సముద్రపు చేపలను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలు అందుతాయి. మటన్ లో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. గుడ్లు వంటి పౌల్ట్రీ ఉత్పత్తులలో B విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, ముఖ్యంగా B2 మరియు B12. అంతేకాకుండా.. ట్రౌట్ ఫిష్‌లో విటమిన్ బి12 చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో.. ఇవి కాకుండా శాఖాహారులైతే ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఇక.. వివిధ రకాల విటమిన్ బి12 మాత్రలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈనేపథ్యంలో.. వైద్యుల సలహా మేరకు తీసుకోవచ్చు,శరీరానికి రోజుకు కనీసం 2.4 ఎంసిజి విటమిన్ బి12 అవసరం.
TDP Protest : సత్యసాయి జిల్లాలో వైసీపీ వర్సెస్ టీడీపీ.. పోలీస్ స్టేషన్ ముందు పరిటాల సునీత